Pawan Kalyan | donates | 2 crores | RGV | Chennai people | flood relief fund

Pawan kalyan donated 2 crores to chennai flood people

Pawan Kalyan donated 2 crores, Pawan Kalyan 2 crores to Chennai flood relief fund, Pawan Kalyan donated 2 crores to Chennai people, Pawan Kalyan 2 crores, Pawan Kalyan donates, Pawan Kalyan helps to Chennai people, Pawan Kalyan

Pawan Kalyan donated 2 crores to Chennai flood people: Tollywood Powerstar Pawan kalyan donates 2 crores for Chennai flood people. Pawan kalyan busy in sardaar gabbar singh.

పవర్ స్టార్ 2కోట్ల విరాళం.. దిల్ ఖుషీ చేసుకున్న వర్మ!

Posted: 12/09/2015 10:20 AM IST
Pawan kalyan donated 2 crores to chennai flood people

తెలుగు స్టార్ హీరోలంతా చెన్నై వరద బాధితుల కోసం తమ వంతు సాయంగా విరాళాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మహేష్, ప్రభాస్, రవితేజ, అల్లు అర్జున్, ఎన్టీఆర్, రానా, లక్ష్మీమంచు, తదితరులు విరాళాలను అందించారు. తెలుగు, తమిళం, హిందీ అనే తేడా లేకుండా చెన్నై సంఘటన గురించి తెలిసిన పలువురు స్టార్ తారలు విరాళాలను అందించారు.

అయితే తెలుగువారంతా కూడా కేవలం లక్షలలో మాత్రమే విరాళాలు అందించడంపై వర్మ పలు విమర్శలు చేసారు. కోట్లల్లో రెమ్యునరేషన్ తీసుకునే స్టార్లు ఏదో బిక్షం వేస్తున్నట్లుగా లక్షలు మాత్రమే విరాళం ఇవ్వడం ఎందుకు? అందుకు అసలు విరాళం ఇవ్వకుండా వున్నా కూడా బాగుండేదని పలు ఘాటు వ్యాఖ్యలు చేసారు.

ఇదిలా వుంటే తాజాగా ఈ సంఘటనపై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందిస్తూ... చెన్నై వరద బాధితుల సహాయార్థం కోసం 2కోట్ల రూపాయలను విరాళంగా ప్రకటించారు. దీంతో పవన్ పై వర్మ తనదైన శైలిలో ప్రశంసలు కురిపించారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Pawan Kalyan  donates  helps  Chennai people  flood relief fund  

Other Articles