Zarine Khan bold comments on life partner

Zarine khan bold comments on life partner

Zarine Khan bold statements, Zarine Khan bold comments, Zarine Khan latest news, Zarine Khan lip lock, Zarine Khan updates, Zarine Khan movies, Zarine Khan movie news, Zarine Khan stills, Zarine Khan hot news, Zarine Khan hot stills, Zarine Khan

Zarine Khan bold comments on life partner: Bollywood hot actress Zarine Khan latest film Hate story3. Zarine Khan bold statements on her life partner.

పడక మీద పిచ్చెక్కించే మొగుడు కావాలట!

Posted: 12/08/2015 12:33 PM IST
Zarine khan bold comments on life partner

బాలీవుడ్ సెక్సీ హీరోయిన్ గా మారిపోయిన జరీన్ ఖాన్ నటించిన ‘హేట్ స్టోరీ3’ చిత్రం ఇటీవలే విడుదలై మంచి కలెక్షన్లను రాబడుతోంది. అడల్ట్ సినిమాగా టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాలో జరీన్ ఖాన్ భారీగా అందాల ప్రదర్శన చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా వీడియో సాంగ్స్ చూస్తేనే అర్థమవుతోంది. ఇక సినిమాలో ఎంతటి అందాల విందు చేసిందో ఊహించేసుకోవచ్చు.

ఈ సినిమాలో ఈ అమ్మడు బెడ్ సీన్లలో అదరగొట్టేసింది. యువతకు పిచ్చెక్కించే విధంగా అందాలు పరిచేసింది. అయితే ఆ సన్నివేశాలలో ఎలాంటి సుఖం అనుభవించిందో తెలియదు కానీ.. అలాంటి సుఖం ఇచ్చేవాడే కావాలంటూ జరీన్ ఖాన్ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో జరీన్ ఖాన్ మాట్లాడుతూ... ఇలాంటి అడల్ట్ కంటెంట్ వున్న సినిమా ‘హేట్ స్టోరీ3’లో నటించినందుకు తానేమీ బాధపడట్లేదని, పైగా ఈ సినిమా ద్వారా తనకు మరిన్ని ఆఫర్లు వస్తున్నాయని చెబుతోంది. అంతేకాకుండా తనకు కాబోయే భర్తకు వుండాల్సిన లక్షణాల గురించి తెలియజేస్తూ... బాగా డబ్బు సంపాదించేవాడు అవసరం లేదు కానీ, బెడ్ పై చక్కగా పర్ఫార్మెన్స్ చేసే వాడైతే చాలంటూ బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చేసింది. డబ్బుకు తానేప్పుడు పెద్దగా ప్రాముఖ్యతను ఇవ్వనని తెలిపింది.

మరి ఈ అమ్మడికి బెడ్ మీద అలాంటి సుఖం అందించే వరుడు ఎక్కడ దొరుకుతాడో, అతడిని ఈ అమ్మడు ఎలా సెలెక్ట్ చేసుకోనుందో చూడాలి. ‘హేట్ స్టోరీ3’తో మరిన్ని ఆఫర్లు వస్తున్నాయంటున్న ఈ అమ్మడు ఇక భవిష్యత్తులో అడల్ట్ పాత్రల్లో నటించిన ఆశ్చర్యపోనవసరం లేదని అర్థమవుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Zarine Khan  bold statements  hot videos  hot stills  bollywood  

Other Articles