Soggade Chinni Nayana Movie Audio Soon

Soggade chinni nayana movie audio soon

Soggade Chinni Nayana Audio Date, Soggade Chinni Nayana movie news, Soggade Chinni Nayana movie updates, Soggade Chinni Nayana movie stills, Soggade Chinni Nayana movie details, Soggade Chinni Nayana, Nagarjuna movie news, Nagarjuna movies, Nagarjuna

Soggade Chinni Nayana Movie Audio Soon: Akkineni Nagarjuna upcoming film Soggade Chinni Nayana shooting completed. Ramya krishna and lavanya tripati heroines.

మరికొద్ది రోజుల్లో సొగ్గాడు పాటల సందడి

Posted: 12/08/2015 11:23 AM IST
Soggade chinni nayana movie audio soon

అక్కినేని నాగార్జున నటిస్తున్న తాజా చిత్రం ‘సొగ్గాడే చిన్నినాయన’. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా కళ్యాణ్ కృష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రాధామోహన్ కథ, స్ర్కీన్ ప్లేను అందిస్తున్నారు. అనూప్ సంగీతం అందిస్తున్నాడు.

షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా వుంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో నాగార్జున ద్విపాత్రాభినయం చేసారు. రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠీలు హీరోయిన్లుగా నటిస్తున్నారు.

అనూప్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను ఈనెల 27న హైదరాబాద్ లో ఘనంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ చిత్రాన్ని జనవరి 15న సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Soggade Chinni Nayana  Nagarjuna  Ramya Krishna  lavanya tripati  

Other Articles