R Narayanamurthy | Dandakaranyam | Movie Stills

Dandakaranyam movie in post production

Dandakaranyam movie ready to release, Dandakaranyam movie stills, Dandakaranyam movie updates, Dandakaranyam movie stills, Dandakaranyam, R Narayanamurthy stills, R Narayanamurthy movies

Dandakaranyam movie in post production: R.Narayanamurthy latest film Dandakaranyam. This movie ready to release on january 2016.

విడుదలకు సిద్ధమవుతున్న మూర్తన్న ‘దండకారణ్యం’

Posted: 11/28/2015 04:27 PM IST
Dandakaranyam movie in post production

పీపుల్స్ స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న దర్శకుడు ఆర్. నారాయణమూర్తి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘దండకారణ్యం’. స్నేహచిత్ర పిక్చర్స్ పతాకంపై ఆర్.నారాయణమూర్తి స్వీయ దర్శకనిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది.

తాజాగా ఈ చిత్ర విశేషాలను తెలియజేయడానికి దర్శకుడు ఆర్.నారాయణమూర్తి మీడియా సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సంధర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ... సీతరాములకు త్రేతాయుగంలో, పాండవులు ద్వాపర యుగంలో అరణ్యవాసం చేసేటపుడు దండకారణ్యంలోనే వున్నారు. అలాంటి దండకారణ్యం ఇప్పుడు సమస్యలతో కొట్టుమిట్టాడుతుంది. అక్కడున్న అదివాసీల హక్కుల గురించి తెలియజేసే చిత్రమే ‘దండకారణ్యం’. డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం రీరికార్డింగ్, ఫైనల్ మిక్సింగ్ పనులు జరుగుతున్నాయి. జనవరిలో సినిమాను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని చెప్పుకొచ్చారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : R Narayanamurthy  Dandakaranyam  stills  news  

Other Articles