Vijay | Theri | First look | Posters

Vijay theri first look posters

Vijay Theri Movie First Look, Vijay Theri First Look, Vijay Theri Posters, Vijay Theri stills, Vijay Theri movie news, Vijay Theri movie updates, Vijay Theri movie details, Vijay Theri shooting details, Vijay Theri

Vijay Theri First Look Posters: Vijay's upcoming film with director Atlee, Vijay 59 or Theri is being directed by Atlee and stars Vijay with actresses Samantha and Amy Jackson in lead roles. Ilayathalapathy is currently shooting for the film in Goa.

ఫస్ట్ లుక్: స్టైలిష్ కాప్ గా విజయ్ ‘థేరి’

Posted: 11/26/2015 10:35 AM IST
Vijay theri first look posters

‘పులి’ తర్వాత తమిళ స్టార్ హీరో ఇళయథలపతి విజయ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘థేరి’. ‘రాజా రాణి’ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతునన్న ఈ చిత్రాన్ని కలైపులి ఎస్.థాను సమర్పణలో వి క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్.థాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసారు. ఈ పోస్టర్లు ఈ సినిమాపై వున్న అంచనాలను భారీగా పెంచేసాయి. ఈ పోస్టర్లు చూస్తుంటే ఇందులో విజయ్ మూడు విభిన్న పాత్రలలో నటిస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఇందులో విజయ్ ఓ పోలీస్ కాప్ పాత్రలో నటిస్తున్నాడు.

Vijay Theri Movie First Look-02

ఇందులో విజయ్ సరసన సమంత, అమీ జాక్సన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ గోవాలో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. జివి. ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vijay  Theri  First look  Posters  samantha  

Other Articles