Ntr | Mohanlal | Janatha Garage | Koratala siva

Mohanlal confirmed for ntr janatha garage film

Mohanlal Confirmed in NTR Janatha Garage, Mohanlal Confirmed NTR film, Mohanlal with NTR in Janatha Garage, Ntr movie news, Ntr movie updates, Ntr Parineeti chopra movie news, Ntr koratala siva movie news, Ntr Janatha Garage movie news, Ntr stills, Ntr

Mohanlal Confirmed for NTR Janatha Garage film: Young tiger ntr upcoming film under Koratala siva direction. Mytri movie makers produce this film. Janatha Garage Working title. Mohanlal Confirmed for this film.

కన్ఫర్మ్: యంగ్ టైగర్ తో మలయాళ సూపర్ స్టార్ ఢీ

Posted: 11/26/2015 11:58 AM IST
Mohanlal confirmed for ntr janatha garage film

ప్రిన్స్ మహేష్ బాబుతో ‘శ్రీమంతుడు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని నిర్మించి, తొలి విజయాన్ని సొంతం చేసుకున్న సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ‘శ్రీమంతుడు’ తర్వాత ఈ బ్యానర్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ‘జనతా గ్యారేజ్’ వర్కింగ్ టైటిల్.

‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ సినిమాల హిట్టుతో ఫుల్ జోష్ లో వున్న కొరటాల శివ.. ఈ సినిమాలో ఎన్టీఆర్ క్యారెక్టర్ ను చాలా స్టైలిష్ అండ్ సింపుల్ మాసివ్ లుక్ లో చూపించనున్నాడని తెలిసింది. అంతేకాకుండా ఎన్టీఆర్ తో పోటీపడే క్యారెక్టర్ ఇందులో కీలకమని తెలిసింది. ఈ క్యారెక్టర్ కోసం చాలా మంది అగ్ర హీరోలను అనుకున్నప్పటికీ చివరకు మలయాళ సూపర్ స్టార్ ను ఖరారు చేసారు.

తాజాగా ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలు ప్రకటిస్తూ.. ఇందులో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ఓ ప్రధాన పాత్రలో నటించనున్నాడని తెలియజేసారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ ప్రాజెక్టు సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించనున్నాడు.

ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న ‘నాన్నకు ప్రేమతో’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, టీజర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Mohanlal Confirmed in NTR Janatha Garage-02

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ntr  Mohanlal  Janatha Garage  Koratala shiva  Movie News  stills  

Other Articles

  • Rakshakudu from v comes as a saviour

    ‘వి’ చిత్రం నుంచి సుధీర్ బాబు ఫస్ట్ లుక్

    Jan 27 | టాలీవుడ్‌ యువ నటుడు సుధీర్ బాబు గత కొంతకాలంగా తన నటనను నిరూపించుకుని ప్రేక్షకులలో తనదైన ముద్రను వేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే వున్నాడు. తాజాగా ఆ అవకాశం ఆయనకు లభించినట్టే వుంది. ప్రముఖ దర్శకుడు... Read more

  • Seetimaarr first look gopichand looks picture perfect as a kabaddi coach

    గోపిచంద్ నెక్స్ట్ మూవీకి ‘అదే’ టైటిల్ ఫిక్స్.!

    Jan 27 | యాక్షన్ హీరోగా ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్న హీరో గోపీచంద్.. తన సినిమా టైటిల్స్ విషయంలోనూ కొంత సెంటిమెంట్ ను కొనసాగిస్తూ ముందుకెళ్తున్నారు. మొదటి నుంచి కూడా తన సినిమా టైటిల్ విషయంలో కొంత... Read more

  • Kriti shetty to make telugu debut with uppena her first look poster raises curiosity

    ‘ఉప్పెన’ నుంచి కృతిశెట్టి ఫస్ట్ లుక్..

    Jan 27 | సాయి తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న... Read more

  • Disco raja day 4 box office world wide share report

    రవితేజ డిస్కోరాజా: 4 రోజుల కలెక్షన్స్..

    Jan 27 | మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన డిస్కోరాజా మూవీ ఫస్ట్ వీకెండ్ డీసెంట్‌గా ముగించింది. జనవరి 24న విడుదలైన ఈ సినిమా అనుకున్న రేంజ్ కలెక్షన్స్ రాబట్టనప్పటికీ.. ఫర్వాలేదనిపించింది. రామ్... Read more

  • Allu arjun s film inches closer break charan record in us

    సూపర్ స్టార్ ను బీట్ చేసిన బన్నీ.. చెర్రీ రికార్డు దిశగా పరుగులు..

    Jan 27 | అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో..’ బాక్సాఫీసు షేక్ చేస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా సంక్రాంతి బరిలో ప్రిన్స్ మహేష్ బాబుతో పోటీ పడుతూ రంగంలోకి దిగిన... Read more

Today on Telugu Wishesh