Thanu Nenu | Mahesh Babu | Tweets | Wishes

Mahesh babu wishes to thanu nenu movie

Mahesh Babu wishes to Thanu Nenu film, Mahesh tweets about Thanu Nenu movie, Raviteja wishes to Thanu Nenu, Trivikram wishes to Thanu Nenu, Mahesh Babu wishes to Thanu Nenu, Krishna Vamsi wishes to Thanu Nenu movie, Thanu Nenu release date, Thanu Nenu stills, Thanu Nenu posters, Thanu Nenu

Mahesh Babu wishes to Thanu Nenu Movie: Santhosh Shobhan, Avika gor latest film Thanu Nenu. This film will be release on 27 november. Ram Mohan P Director.

‘తను నేను’కు మహేష్ బెస్ట్ విషెస్

Posted: 11/25/2015 01:25 PM IST
Mahesh babu wishes to thanu nenu movie

ప్రముఖ నిర్మాత రామ్మోహన్.పి దర్శకత్వంలో తెరకెక్కిన ‘తను నేను’ చిత్రానికి సినీ ప్రముఖులు అండగా నిలుస్తూ, బెస్ట్ విషెస్ తెలియజేస్తున్నారు. ‘వర్షం’ వంటి భారీ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు శోభన్ తనయుడు సంతోష్ శోభన్ ఈ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమా ఈనెల 27వ తేదిన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసారు చిత్ర యూనిట్. సంతోష్ శోభన్ గురించి మరియు చిత్రానికి ఇప్పటికే చాలా మంది హీరోలు, దర్శకులు ఆల్ ది బెస్ట్ తెలియజేసారు. త్రివిక్రమ్, కృష్ణవంశీ, రవితేజ, నాని, రాజ్ తరుణ్ తదితర సినీ ప్రముఖులు విషేస్ తెలియజేసారు. తాజాగా ఈ సినిమాకు సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు కూడా తన బెస్ట్ విషేస్ ను తెలియజేసారు.

Mahesh Babu wishes to Thanu Nenu film-02

తన సోషల్ మీడియా ట్విట్టర్ అకౌంట్ ద్వారా ‘తను నేను’ చిత్రానికి మహేష్ తన బెస్ట్ విషేస్ ను తెలియజేసాడు. డి.సురేష్‌బాబు సమర్పణలో సన్‌షైన్‌ సినిమా, వయాకామ్‌ 18 పిక్చర్స్‌ పతాకాలపై స్వీయ దర్శకత్వంలో రామ్మోహన్‌ పి. నిర్మిస్తున్న లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘తను నేను’ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. బ్యూటిఫుల్ రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో ప్రముఖ నటుడు, దర్శకుడు రవిబాబు ముఖ్య పాత్రలో నటించాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Thanu Nenu  Mahesh Babu  Tweets  wishes  Raviteja  Trivikram  krishna vamshi  

Other Articles

 • Tollywood director boyapati srinu mother sitaravamma passes away

  దర్శకుడు బోయపాటి శ్రీనుకు మాతృ వియోగం

  Jan 17 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి బోయపాటి సీతారావమ్మ ఇవాళ కన్నుమూశారు. ఆమె వయసు ప్రస్తుతం 80 సంవత్సరాలు. గతకొంత కాలంగా ఆమె తీవ్ర అస్వస్థతతో... Read more

 • Famous telugu producer allu arvind to receive champion of change award

  అల్లువారింట క్రాంతి నింపిన సంక్రాంతి.. అరవింద్ కు అవార్డు..

  Jan 17 | అల వైకుంఠపురంలో ప్రివ్యూ ఈవెంట్ సందర్భంగా ఏర్పాటు చేసిన సంగీత విభావరిలో ఆ వేడుకకు వచ్చిన ప్రేక్షకుల సాక్షిగా.. టీవీలలో చూస్తున్న వీక్షకుల సాక్షిగా తన కుమారుడు, సినీ నటుడు స్టైలిష్ స్టార్ అల్లు... Read more

 • Prabhas resumes shooting for jaan with pooja hegde

  ప్రభాస్ అభిమానులకు సంబరం.. ‘జాన్’ నుంచి స్టిల్

  Jan 17 | బాహుబలి చిత్రాల హీరో రెబల్ స్టార్ ప్రభాస్ ఆ తరువాత వచ్చిన సాహో చిత్రంతో ఫర్వాలేదు అనిపించాడు. అయితే తాజాగా ఆయన అటు చారిత్రాత్మక చిత్రాలకు, ఇటు యాక్షన్ చిత్రాల జోలికి వెళ్లకుండా మిస్టర్... Read more

 • Man tries to kiss sara ali khan s hand actress left shocked

  యువరాణికి ముద్దపెట్టే యత్నం.. షాకైన నటి

  Jan 10 | అభిమానం హద్దులోనే వుంటే మంచిదని.. హద్దుమీరితే సెలబ్రిటీలు ఇబ్బందులు పడాల్సివుంటుందని మరోమారు ఓ ఫ్యాన్ చేసిన అత్యుత్సాహం నిరూపించింది. బాలీవుడ్‌ నటి సారా అలీఖాన్‌ కు అనుభవం ఎదురుకావడంతో అమె షాక్ అయ్యారు. ‘కేదరనాథ్‌’... Read more

 • Kannada actress vijayalakshmi marries director anjanayya

  మిస్ అయిన హీరోయిన్.. మిస్సెస్ గా ప్రత్యక్షం..

  Jan 10 | కర్ణాటకలో తీవ్ర సంచలనం రేపిన హీరోయిన్ విజయలక్ష్మి అదృశ్యం కేసు సుఖాంతమైంది. ఓ సినీ నిర్మాత నుంచి ఆమె డబ్బు తీసుకుని పారిపోయినట్టు వార్తలు రాగా, తాజాగా ఆమె రాయచూరులో తన భర్త ఆంజనేయతో... Read more

Today on Telugu Wishesh