Pawan kalyan | Sardaar | Gabbar singh | Sanjana | Raai Laxmi

Sanjana romance with pawan kalyan in sardaar gabbar singh

Actress Sanjana in Pawan kalyan Sardaar Gabbar singh, Pawan kalyan Sardaar Gabbar singh Bike, Pawan kalyan Sardaar Gabbar singh Bullet, Sardaar Gabbar singh Movie news, Sardaar Gabbar singh stills, Pawan kalyan movie news, Pawan kalyan movie updates, Pawan kalyan stills, Sanjana, Raai Laxmi, Kajal agarwal

Sanjana romance with Pawan kalyan in Sardaar Gabbar singh: Power star pawan kalyan Sardaar Gabbar singh New Model Bike. bobby director, devi sri prasad music. Pawan kalyan movie shooting updates and details.

సర్దార్ తో మరో హాట్ బ్యూటీ రొమాన్స్

Posted: 11/24/2015 10:41 AM IST
Sanjana romance with pawan kalyan in sardaar gabbar singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించే సినిమాలో ఎంత మంది స్టార్ హీరోయిన్లు, గ్లామరస్ భామలు వున్నా కూడా... అందరి కన్ను పవన్ మీదనే. పవన్ స్ర్కీన్ మీద కనిపిస్తే పక్కనున్న క్యారెక్టర్లన్నీ కూడా అంతగా కనిపించవు. స్ర్కీన్ ప్రెజెన్స్ లో పవర్ స్టార్ కు ఓ డిఫరెంట్ స్థానం వుంది. ప్రేక్షకులను తన యాక్టింగ్ తో తనవైపు ఆకర్షించుకోగల స్టార్ హీరో పవన్ కళ్యాణ్.

అలాంటి పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రంలో హీరోయిన్ల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే ఇందులోని ఓ ముఖ్యమైన పాత్రలో హాట్ బ్యూటీ రాయ్ లక్ష్మీ నటిస్తుంది. అలాగే పవన్ తో కలిసి రెండు మాస్ మసాలా పాటల్లో చిందులేస్తుంది. ఈ సినిమాలోకి తాజాగా మరో యంగ్ హీరోయిన్ వచ్చి చేరింది.

‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమాలో యువ నటి సంజన కూడా ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ ను అందిస్తున్నాడు. ‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వంలో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై నిర్మాత శరత్ మరార్ నిర్మిస్తున్నారు.

హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Pawan kalyan  Sardaar  Gabbar singh  Sanjana  Raai Laxmi  Stills  

Other Articles

  • Aa 20 sukumar allu arjun movie title makers open up on reports

    బన్ని-సుకుమార్ సినిమా టైటిల్ శేషాచలంపై క్లారిటీ..

    Jan 20 | ‘ఆర్య’, ‘ఆర్య-2’ తర్వాత స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌, సుకుమార్‌ హ్యాట్రిక్‌ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్‌ కథాంశంతో ఓ పవర్‌ఫుల్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నట్లు... Read more

  • Tarak s funny banter with a photographer at the airport

    ఫోటోగ్రాఫర్ ను దగ్గరకు పిలిచి.. ఎన్టీఆర్ పంచులు..

    Jan 20 | ఎస్‌ఎస్.రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంలో నటిస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్‌ షూటింగ్లో బిజీగా మారాడు. ఈ తరుణంలో తన మోగా పవర్ స్టార్ రాంచరణ్ అతనిపై ప్రశంసలు కురిపించారు. ఆయన ఓ ఫైర్... Read more

  • Pranab mukherjee confers champions of change 2019 award to allu aravind

    ప్రణబ్ చేతుల మీదుగా అల్లు అరవింద్ కు అవార్డు..

    Jan 20 | టాలీవుడ్‌ చిత్రపరిశ్రమకు చెందని అగ్రనిర్మాతల్లో ఒకరైన అల్లు అరవింద్ కు అరుదైన గౌరవం లభించింది. తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు పలు భారతీయ బాషల్లోనూ నాలుగు దశాబ్దాలుగా చిత్రాలను నిర్మించిన అల్లు అరవింద్ సేవను... Read more

  • Happy birthday krishnam raju prabhas family celebrate his uncle s birthday

    రెబల్ స్టార్ కృష్ణంరాజుకు శుభాకాంక్షల వెల్లువ

    Jan 20 | రెబల్ స్టార్‌ కృష్ణంరాజు 80వ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కుటుంబ సభ్యులతో పాటు సినీ ప్రముఖులు సందడి చేశారు. రెబల్ స్టార్ గా వెండితెరపై వెలిగి తనదైన ప్రత్యేకతతో అప్పట్లోనే... Read more

  • Tollywood director boyapati srinu mother sitaravamma passes away

    దర్శకుడు బోయపాటి శ్రీనుకు మాతృ వియోగం

    Jan 17 | టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు బోయపాటి శ్రీనివాస్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి బోయపాటి సీతారావమ్మ ఇవాళ కన్నుమూశారు. ఆమె వయసు ప్రస్తుతం 80 సంవత్సరాలు. గతకొంత కాలంగా ఆమె తీవ్ర అస్వస్థతతో... Read more

Today on Telugu Wishesh