Surya | 24 movie | First look | Posters | Samantha

Surya 24 movie first look posters release

surya 24 movie first look, surya 24 first look, surya 24 movie news, surya 24 posters, surya 24 movie stills, surya 24 movie updates, Surya movies, Surya movie updates, Surya stills, Samantha

surya 24 movie first look posters release: Hero Surya upcoming film 24. Vikram kumar direction, Samantha heroine, AR Rahaman music. first look posters released.

సూర్య ‘24’ ఫస్ట్ లుక్ అదిరింది!

Posted: 11/24/2015 10:20 AM IST
Surya 24 movie first look posters release

తమిళ స్టార్ హీరో సూర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘24’. ‘ఇష్క్’, ‘మనం’ వంటి వరుస బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్.కె.కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని సూర్య తన సొంత బ్యానర్ అయినటువంటి 2D ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మిస్తున్నారు.

surya 24 movie first look-02

తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లను విడుదల చేసారు. ఇందులో సూర్య చాలా కొత్త గెటప్ లో కనిపిస్తున్నాడు. ఒక పోస్టర్లో మాసివ్ విలన్ లుక్ లో, మరో పోస్టర్లో ఢిఫరెంట్ గెటప్ తో అదరగొడుతున్నాడు. ఈ ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై వున్న అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు.

surya 24 movie first look-03

సూర్య సరసన సమంత హీరోయిన్ గా నటిస్తుంది. నిత్యామీనన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లుగా తెలిసింది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలలో ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. శ్రేష్ట్ మూవీస్, గ్లోబల్ మూవీస్ సంయుక్తంగా ‘24’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surya  24  first look  posters  samantha  

Other Articles

  • Naga shourya seeks chiranjeevi blessings before release of ashwathama

    విడుదలకు ముందు.. ‘అశ్వథ్థామ’కు మెగా దీవెనలు

    Jan 29 | యువ కథానాయకుడు నాగశౌర్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం అశ్వద్ధామ ఇప్పటికే తెలుగు ప్రేక్షకులలో అంచానాలను పెంచింది. ఈ చిత్రం నుంచి విడుదలైన ట్రైలర్ ఈ అంచనాలను మరింతగా పెంచింది. రమణ తేజను దర్శకుడిగా... Read more

  • Jaanu teaser out samantha and sharwanand s film is all about unspoken love

    ఆర్ యు ఏ వర్జిన్.? సామ్ ప్రశ్నకు కంగారుపడిన శర్వా..

    Jan 29 | వైవిద్యమైన చిత్రాలను ఎంచుకుంటూ విజయాల మార్గంలో దూసుకెళ్తున్న యంగ్ హీరో శర్వానంద్ తాజాగా తమిళ సూపర్ హిట్ చిత్రం ‘96’ రిమేక్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. సమంత కథానాయికగా తెలుగులో ‘జాను’ పేరుతో... Read more

  • World famous lover second single gets the right mix of class and mass

    వరల్డ్ ఫేమస్ లవర్ నుంచి రెండో సింగిల్ అదుర్స్.!

    Jan 29 | సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, ‘ఓనమాలు’, ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ వంటి హృద్యమైన సినిమాలతో ఆకట్టుకున్న క్రాంతి మాధవ్ కాంబినేషన్లో, సీనియర్ ప్రొడ్యూసర్ కె.ఎస్.రామారావు సమర్పణలో క్రియేటివ్ కయర్షియల్స్ బ్యానర్‌పై కె.ఎ.వల్లభ... Read more

  • Maa row jeevitha writes to disciplinary committee against naresh

    ‘మా’ అధ్యక్షుడు నరేష్ పై చర్యలకు సభ్యుల లేఖ

    Jan 28 | మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌(మా) లో మళ్లీ అసంతృప్తి మంటలు ఎగసిపడుతున్నాయి. అధికారంలో ఎవరు వున్నా.. వారిపై విమర్శలు, అరోపణలు రావడం.. ఫలితంగా ప్రధాన కార్యదర్శి సహా ఈసీ సభ్యులు ఎదురు తిరగడం కామన్ గా... Read more

  • Salman khan loses cool snatches fan s phone at goa airport

    సల్లూ భాయ్.. బాలీవుడ్ బాలయ్యా.? వీడియో వైరల్..

    Jan 28 | బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ మరోసారి ఫ్యాన్స్‌పై అసహనం ప్రకటించి వార్తల్లో నిలిచారు. తనతో సెల్ఫీ క్లిక్ చేయడానికి ప్రయత్నించిన అభిమాని పట్ల సల్మాన్‌ ప్రవర్తన ఆయన  పలువురిని దిగ్భ్రాంతికి గురి చేసింది. గోవా... Read more

Today on Telugu Wishesh