Priyanka Chopra | Bathroom | Shower | Hot video

Priyanka chopra hot shower scene in quantico

Priyanka Chopra Hot Shower Scene, Priyanka Chopra Hot Shower bath, Priyanka Chopra hot Bathroom video, Priyanka Chopra Bathroom video, Priyanka Chopra Bathroom hot video, Priyanka Chopra Bathroom romance video, Priyanka Chopra hot Shower video, Priyanka Chopra Shower, Priyanka Chopra latest stills, Priyanka Chopra

Priyanka Chopra hot Shower scene in Quantico: Bollywood star heorine Priyanka Chopra hot Bathroom scene in Quantico. Priyanka Chopra's Hot Shower Scene full.

వేడెక్కిపోయిన అందాలను రొమాన్స్ చేసి చల్లార్చుకున్న ప్రియాంక

Posted: 11/24/2015 09:55 AM IST
Priyanka chopra hot shower scene in quantico

బాలీవుడ్ లో ఇప్పటివరకు గ్లామర్ పాత్రలలో మాత్రమే కాకుండా ‘మేరీకోమ్’ వంటి విభిన్న పాత్రలలో నటించిన ప్రియాంకచోప్రా.. ఇపుడు భారీగా అందాలు ఆరబోయడానికి సిద్ధమయ్యింది. అందాల ఆరబోత అంటే అక్కడక్కడ తన ఎద అందాలు కనిపించడమో కాదు. ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా షవర్ కింద ఓ వ్యక్తితో రొమాన్స్ చేస్తూ, భీభత్సం సృష్టిస్తోంది.

ప్రియాంక చోప్రా హాలీవుడ్ లో రూపొందుతున్న ఓ సీరియల్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఈ అమ్మడు ఓ సన్నివేశంలో బరితెగించేసింది. ఇందులోని ఓ సన్నివేశంలో ఆ సీరియల్ హీరోతో కలిసి షవర్ కింద తన హాట్ హాట్ అందాలను చల్లార్చుకుంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.

Video Courtesy : shaikh fareed

హాలీవుడ్ సీరియల్ కోసం ప్రియాంక చోప్రా ఇంత సెక్సీగా కనిపించడం అవసరమా అని అందరూ అనుకుంటుంటే.. కొందరేమో.. ఇందులో అంత అందాల ఆరబోత ఏం లేదు. కేవలం కింద క్లివేజ్ కనిపించకుండా జాగ్రత్తలు తీసుకుని, చిత్రీకరించారు కావచ్చు అని అంటున్నారు. చిత్రీకరణ ఎలా వున్నప్పటికీ, వీడియో చూసి జనాలు ఏమని ఫీలవ్వాలో అదే ఇపుడు చర్చనీయంశమైంది.

మొత్తానికి షవర్ కింద హాలీవుడ్ నటుడితో ప్రియాంక తన అందాలను, గరం గరం సెగలను అతనితో చల్లార్చుకుందంటూ సినీవర్గాలు కామెంట్లు చేస్తున్నాయి. మరి ఈ వీడియో ద్వారా ప్రియాంకకు ఎలాంటి హాలీవుడ్ అవకాశాలు వస్తాయో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  Bathroom  shower  Hot video  Romance  

Other Articles