Ram Charan | Stage dance show | IIFA 2015

Ram charan stage dance in iifa 2015

Ram Charan live dance, Ram Charan in iifa 2015, Ram Charan in iifa, Ram Charan latest stills, Ram Charan movie news, Ram Charan movie updates, Ram Charan dance practice, Ram Charan stills

Ram Charan stage dance in IIFA 2015: Megapowerstar Ram Charan live stage dance show in IIFA 2015. Ram Charan latest movie news, gossips, stills, gallery.

డిసెంబర్ లో మెగాపవర్ స్టార్ స్టేజ్ డాన్స్ షో

Posted: 11/23/2015 10:59 AM IST
Ram charan stage dance in iifa 2015

మెగాపవర్ స్టార్ గా గుర్తింపును దక్కించుకున్న రాంచరణ్ ఇప్పటివరకు సినిమాల్లో కాకుండా బయట ఏ కార్యక్రమాల్లో కూడా డాన్సులు చేయలేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో వున్న డాన్సింగ్ హీరోలలో రాంచరణ్ కూడా ఒకరు. తన యాక్టింగ్ తోనే కాకుండా డాన్సుల్లో కూడా తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు.

తన మొదటి చిత్రం ‘చిరుత’లోని తొలిపాటలోనే అదిరిపోయే స్టెప్పులేసి, అందరికి షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత వచ్చిన ‘మగధీర’ నుంచి ఇటీవలే విడుదలైన ‘బ్రూస్ లీ’ చిత్రం వరకు తన డాన్సులతో అదరగొడుతూ, టాలీవుడ్ డాన్సింగ్ హీరోలలో ఒకరిగా కొనసాగుతున్నాడు. అయితే ఇప్పటివరకు కేవలం సినిమాల్లోనే డాన్సులేసిన రాంచరణ్ త్వరలోనే స్టేజ్ షో ఇవ్వనున్నాడు. ఇందుకు IIFA వేదిక కానుంది.

సౌత్ ఇండియాలో IIFA ఉత్సవం సినీ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం జరుగనున్న విషయం తెలిసిందే. ఈ వేడుకలో చరణ్ లైఫ్ డాన్స్ చేయనున్నాడు. అందుకుగాను ప్రస్తుతం చరణ్ డాన్స్ రిహార్సల్స్ లో ప్రాక్టిస్ చేస్తూ బిజీగా వున్నాడు. ఈ ఈవెంట్ డిసెంబర్ లో 4, 5, 6 తేదిలలో హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో జరుగనుంది. మరి ఈ ఈవెంట్ లో చెర్రీ ఎలా అలరించనున్నాడో చూడాలి.

ఇక ‘బ్రూస్ లీ’ తర్వాత రాంచరణ్ తమిళంలో విజయం సాధించిన ‘థని ఒరువన్’ చిత్ర రీమేక్ లో నటించనున్నాడు. ఈ రీమేక్ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఈ రీమేక్ కు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో సురేందర్ రెడ్డి బిజీగా వున్నారు. ఈ ప్రాజెక్ట్ వచ్చే ఏడాది జనవరిలో సెట్స్ పైకి వెళ్లనుంది. త్వరలోనే అన్ని వివరాలను చిత్ర యూనిట్ ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  stage dance show  IIFA 2015  movie news  stills  

Other Articles

  • Rakshakudu from v comes as a saviour

    ‘వి’ చిత్రం నుంచి సుధీర్ బాబు ఫస్ట్ లుక్

    Jan 27 | టాలీవుడ్‌ యువ నటుడు సుధీర్ బాబు గత కొంతకాలంగా తన నటనను నిరూపించుకుని ప్రేక్షకులలో తనదైన ముద్రను వేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తూనే వున్నాడు. తాజాగా ఆ అవకాశం ఆయనకు లభించినట్టే వుంది. ప్రముఖ దర్శకుడు... Read more

  • Seetimaarr first look gopichand looks picture perfect as a kabaddi coach

    గోపిచంద్ నెక్స్ట్ మూవీకి ‘అదే’ టైటిల్ ఫిక్స్.!

    Jan 27 | యాక్షన్ హీరోగా ప్రేక్షకులలో తనదైన ముద్ర వేసుకున్న హీరో గోపీచంద్.. తన సినిమా టైటిల్స్ విషయంలోనూ కొంత సెంటిమెంట్ ను కొనసాగిస్తూ ముందుకెళ్తున్నారు. మొదటి నుంచి కూడా తన సినిమా టైటిల్ విషయంలో కొంత... Read more

  • Kriti shetty to make telugu debut with uppena her first look poster raises curiosity

    ‘ఉప్పెన’ నుంచి కృతిశెట్టి ఫస్ట్ లుక్..

    Jan 27 | సాయి తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌ కథానాయకుడిగా వెండితెరకు పరిచయమవుతోన్న చిత్రం ‘ఉప్పెన’. బుచ్చిబాబు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన ఈ సినిమా ప్రీలుక్‌ మాస్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న... Read more

  • Disco raja day 4 box office world wide share report

    రవితేజ డిస్కోరాజా: 4 రోజుల కలెక్షన్స్..

    Jan 27 | మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన డిస్కోరాజా మూవీ ఫస్ట్ వీకెండ్ డీసెంట్‌గా ముగించింది. జనవరి 24న విడుదలైన ఈ సినిమా అనుకున్న రేంజ్ కలెక్షన్స్ రాబట్టనప్పటికీ.. ఫర్వాలేదనిపించింది. రామ్... Read more

  • Allu arjun s film inches closer break charan record in us

    సూపర్ స్టార్ ను బీట్ చేసిన బన్నీ.. చెర్రీ రికార్డు దిశగా పరుగులు..

    Jan 27 | అల్లు అర్జున్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో వచ్చిన తాజా చిత్రం ‘అల వైకుంఠపురములో..’ బాక్సాఫీసు షేక్ చేస్తోంది. మునుపెన్నడూ లేని విధంగా సంక్రాంతి బరిలో ప్రిన్స్ మహేష్ బాబుతో పోటీ పడుతూ రంగంలోకి దిగిన... Read more

Today on Telugu Wishesh