Naga chaitanya | Sahasam Swasaga Sagipo | Teaser | Manjima Mohan

Naga chaitanya sahasam swasaga sagipo movie latest teaser

Sahasam Swasaga Sagipo Movie Latest Teaser, Sahasam Swasaga Sagipo movie news, Sahasam Swasaga Sagipo movie news, Nagachaitanya latest news, Nagachaitanya movie news, Nagachaitanya movie updates, Nagachaitanya stills, Nagachaitanya latest updates, Nagachaitanya, Manjima Mohan

Naga chaitanya Sahasam Swasaga Sagipo Movie Latest Teaser: Akkineni Naga chaitanya latest film Sahasam Swasaga Sagipo. gautham vasudev menon direction. Manjima Mohan heroine.

‘సాహసం శ్వాసగా సాగిపో’ కొత్త టీజర్ విడుదల

Posted: 11/23/2015 10:12 AM IST
Naga chaitanya sahasam swasaga sagipo movie latest teaser

‘ఏమాయ చేసావే’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సాహసం శ్వాసగా సాగిపో’. తెలుగు వర్షెన్ లో నాగచైతన్య హీరోగా నటిస్తుండగా, తమిళ వర్షెన్ లో శింబు హీరోగా నటిస్తున్నాడు. గతంలో వచ్చిన ‘ఏమాయ చేసావే’ సినిమా తెలుగు, తమిళ వర్షెన్ లలో వీరిద్దరే నటించారు.

వీరిద్దరికి జోడిగా మలయాళీ భామ మంజిమ మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. నేడు నాగచైతన్య పుట్టినరోజు సంధర్భంగా ఈ చిత్ర డైలాగ్ టీజర్ ను విడుదల చేసారు. సాఫీగా సాగిపోయే హీరో జీవితంలో అనుకోకుండా కొన్ని సంఘటనలు, సమస్యలు ఎదురవుతాయి. వాటిని హీరో ఎలా ఎదుర్కొన్నాడనేది కథాంశం.

ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. మరోసారి ‘ఏమాయ చేసావే’ తరహాలో విజయం సాధించనుందని సినీవర్గాల అంచనా. త్వరలోనే ఆడియో విడుదల చేసి, వచ్చే ఏడాది సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Naga chaitanya  Sahasam Swasaga Sagipo  Teaser  Manjima Mohan  stills  

Other Articles