Rani Mukerj health condition latest updates

Rani mukerj health condition latest updates

Rani Mukerj latest health condition, Rani Mukerj health condition, Rani Mukerj health, Rani Mukerj latest news, Rani Mukerj news, Rani Mukerj hot news, Rani Mukerj stills

Rani Mukerj health condition latest updates: Bollywood actress Rani Mukerj latest health condition perfect now. she is pregnant now.

హీరోయిన్ రాణి ముఖర్జీ ఆరోగ్యం బాగానే వుందట!

Posted: 11/18/2015 11:26 AM IST
Rani mukerj health condition latest updates

బాలీవుడ్ సెక్సీ హాట్ హీరోయిన్ రాణి ముఖర్జీ అనారోగ్యంగా వున్నారంటూ గతకొద్ది గంటల నుంచి వార్తలొస్తున్న విషయం తెలిసిందే. రాణి ముఖర్జీ ఇటీవలే దీపావళి వేడుకలో అస్వస్థతకు గురయ్యారు. అమితాబ్ బచ్చన్ నివాసంలో జరిగిన దీపావళి వేడుకలో పాల్గొన్న రాణి ముఖర్జీ తీవ్రంగా అలసిపోయి, స్పృహ తప్పి కిందపడిపోయారనే వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో వెంటనే రాణి ముఖర్జీని హాస్పిటల్లో చేర్చారని వార్తలొస్తున్నాయి. కానీ ఈ వార్తలపై రాణి ముఖర్జీ ప్రతినిథి ఓ క్లారిటీ ఇచ్చేసారు. ఈ విషయంపై ఆమె స్పందిస్తూ... ప్రస్తుతం రాణి ముఖర్జీ క్షేమంగానే వున్నారని, హాస్పిటల్లో ఆమె కోలుకుంటున్నారని తెలిపారు. మరికొద్ది రోజులు వైద్యుల పర్యవేక్షణలో వుండాల్సిన అవసరం వుందని, ఆమెకు కొన్ని రోజులు విశ్రాంతి అవసరమని వైద్యులు చెప్పడంతో మరొకొద్ది రోజులు హాస్పిటల్లోనే రాణి ముఖర్జీ వుండనున్నారని ఆమె స్పష్టం చేసారు.

గత ఏడాది ప్రముఖ దర్శకుడు ఆదిత్య చోప్రాను రాణి ముఖర్జీ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం రాణి ముఖర్జీ గర్భవతి. వచ్చే ఏడాది జనవరిలో ఆమె ఓ బిడ్డకు జన్మనివ్వనుంది. గర్భవతి కాకముందు ‘మర్దానీ’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. మరి బిడ్డ జన్మించాక రాణి ముఖర్జీ మళ్లీ సినిమాల్లో నటిస్తుందో లేక తన బిడ్డతోనే సంతోషంగా గడుపుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rani Mukerj  Health news  Hospital  Pregnant  stills  

Other Articles