Roopa Vaitla tweets about her china trip

Roopa vaitla tweets about her china trip

Roopa Vaitla and Srinu Vaitla back to from china trip, Roopa Vaitla tweets, Roopa Vaitla back from china, Roopa Vaitla latest photos, Roopa Vaitla stills, Srinu Vaitla latest stills, Srinu Vaitla

Roopa Vaitla tweets about her china trip: Director Srinu Vaitla and his family back to from china trip. Roopa Vaitla post a photo on her twitter.

అప్పుడు కేసులన్నారు... ఇప్పుడు తుస్సుమన్నారు!

Posted: 11/12/2015 01:52 PM IST
Roopa vaitla tweets about her china trip

కమర్షియల్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రాల దర్శకుడు శ్రీనువైట్ల వివాదాల్లో ఇరుక్కున్నట్లుగా గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. శ్రీనువైట్ల భార్య రూపవైట్ల ఇటీవలే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారని వార్తలొచ్చిన విషయం తెలిసిందే. రూపవైట్లను శ్రీను గతకొద్ది రోజులుగా మానసికంగా గురిచేస్తున్నారని, అందుకే రూపవైట్ల కేసు పెట్టారని వార్తలొచ్చాయి.

కానీ ఆ తర్వాత ఈ విషయంపై ఇరువురు కూడా స్పందించి, అలాంటిదేమి లేదని స్పష్టం చేసినప్పటికీ ఈ పుకార్లు ఇంకా చెలరేగుతూనే వున్నాయి. కానీ ఆ పుకార్లలో ఎలాంటి నిజం లేదనే విధంగా రూపవైట్ల ఓ ఫోటో పెట్టి క్లారిటీ ఇచ్చేసింది. తాజాగా రూపవైట్ల తన భర్త శ్రీనువైట్లతో కలిసి చైనా ట్రిప్ కు వెళ్లింది. ట్రిప్ ముగించుకొని వచ్చిన రూపవైట్ల తన భర్త, పిల్లలతో కలిసి దీపావళి పండగను సంతోషంగా జరుపుకున్నారు.



చైనా నుంచి వచ్చిన అనంతరం దిగిన ఓ ఫోటోను రూపవైట్ల తన సోషల్ మీడియా ట్విట్టర్లో పోస్ట్ చేసింది. శ్రీనువైట్ల ఇటీవలే రూపొందించిన ‘బ్రూస్ లీ’ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే రూపవైట్ల కూడా పలు సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసారు. మొత్తానికి వీరిద్దరి మధ్య వచ్చిన వివాదాల పుకార్లు ఈ ఒక్క ఫోటోతో పటాపంచెలయ్యినట్లుగా అనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Srinu Vaitla  Roopa Vaitla  Tweets  Photos  

Other Articles