Shah Rukh Khan Dilwale Movie Trailer

Shah rukh khan dilwale movie trailer

Dilwale Movie Teaser, Dilwale Movie News, Dilwale Movie posters, Dilwale stills, Dilwale Stills, Shah Rukh Khan latest news, Shah Rukh Khan movies, Shah Rukh Khan movie updates, Shah Rukh Khan posters, Shah Rukh Khan, Kajol latest stills, Kajol hot stills, Varun Dhawan, Kriti Sanon

Shah Rukh Khan Dilwale Movie Trailer: Unveiling the official trailer of the most awaited film Dilwale starring Kajol, Shah Rukh Khan, Varun Dhawan & Kriti Sanon in the lead roles. The film is directed by Rohit Shetty & produced by Gauri Khan. Dilwale is set to release on 18th December 2015.

ఆకట్టుకోని ‘దిల్ వాలే’ ట్రైలర్

Posted: 11/10/2015 11:11 AM IST
Shah rukh khan dilwale movie trailer

బాలీవుడ్ బ్యూటీఫుల్ జోడి షారుక్ ఖాన్, కాజోల్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘దిల్ వాలే’. ‘చెన్నె ఎక్స్ ప్రెస్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత దర్శకుడు రోహిత్ శెట్టి, షారుక్ ఖాన్ కలయికలో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలనే నెలకొన్నాయి.

తాజాగా దీపావళి కానుకగా ఈ చిత్ర ట్రైలర్ ను విడుదల చేసారు. కానీ ఈ ట్రైలర్ మాత్రం అభిమానులు అనుకున్న స్థాయిలో లేకపోవడం కాస్త నిరాశ చెందుతున్నారు. ట్రైలర్ చూస్తుంటే చాలా గ్రాండ్ గా, స్టైలిష్ గా వున్నప్పటికీ కంటెంట్ మాత్రం అంతగా అంచనాలను అందుకోలేకపోయిందని అభిమానులు నిరాశ చెందుతున్నారు.



ఇందులో యువ హీరో వరుణ్ ధావన్, కృతిసనన్ జోడిగా నటిస్తున్నారు. రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్మెంట్ సమర్పణలో ఎ రోహిత్ శెట్టి ప్రొడక్షన్ బ్యానర్లో గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shah Rukh Khan  Dilwale  Teaser  Kajol  Varun Dhawan  Kriti Sanon  hot stills  

Other Articles