Surya Memu Audio Launch Details

Surya memu audio launch details

Surya Memu Audio Released, Memu songs, Surya Memu movie stills, Surya Memu movie news, Surya Memu movie updates, Surya Memu stills, Surya Memu posters, Surya Memu

Surya Memu Audio Launch Details: Surya, Amala pual latest film Memu. Bindhu madhavi acts in important role. pandiraaj direction. This film Audio released.

సూర్య ‘మేము’ పాటలు విడుదల

Posted: 11/10/2015 10:10 AM IST
Surya memu audio launch details

తమిళ నటుడు సూర్య, అమలాపాల్ జంటగా పాండిరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న తమిళ చిత్రం ‘పసంగ2’. ఈ చిత్రాన్ని తెలుగులో సూర్య, కె.ఇ.జ్ఞానవేల్ రాజా సమర్పణలో సాయిమణికంఠ క్రియేషన్స్ బ్యానర్ పై జూలకంటి మధుసూధన్ రెడ్డి తెలుగు ప్రేక్షకులకు ‘మేము’ గా అందిస్తున్నారు.

తెలుగులో ‘మేము’ పేరుతో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. అర్రోల్ కొర్రెల్ సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియోను నిన్న సాయంత్రం హైదరాబాద్ లో విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో సూర్య, అమలాపాల్, కె.ఇ.జ్ఞానవేల్ రాజా, వీరు పోట్ల తదితరులు పాల్గొన్నారు.

ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ ను వీరుపోట్ల విడుదల చేయగా, ఆడియో సిడీలను హీరో సూర్య విడుదల చేసారు. త్వరలోనే తెలుగు, తమిళం భాషలలో ఏకకాలంలో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఇందులో బింధుమాధవి ఓ ముఖ్య పాత్రలో నటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surya  Memu  Audio Release  Stills  posters  Trailers  

Other Articles