sunils krishnastami releasing on january

Sunil vasu krishnashtami likely to release on sankranti

Sunil in Krishnashtami | Hero Sunil First Look upcoming film Krishnashtami has been unveiled on the eve of Independence Day, Krishnashtami, Sunil, Nikki Galrani , Dimple Chopade, Sankranthi, Pawan Kalyan

Sunil is now talk of the town from the past few days, not because of his upcoming movie Krishnashtami

సంక్రాంతి బరిలో సునీల్ కృష్ణాష్టమి

Posted: 11/08/2015 10:59 PM IST
Sunil vasu krishnashtami likely to release on sankranti

కమెడియన్ గా ఎంట్రీ ఇచ్చి తరువాత హీరోగా మారిన టాలీవుడ్ నటుడు సునీల్. అందరూ కమెడియన్ లలా కాకుండా స్టార్ ఇమేజ్ అందుకునే స్ధాయి హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సునీల్. ఈ ఇమేజ్ ను ఎక్కువ రోజులు కాపాడుకోలేకపోయాడు. హీరోగా చేసిన రెండు మూడు సినిమాలు బాగానే వర్క్ అవుట్ అయినా తరువాత మాత్రం పెద్గగా ఆకట్టుకోలేకపోయాడు. ముఖ్యంగా కామెడీ ఇమేజ్ ఉన్న సునీల్ సిక్స్ ప్యాక్ బాడీతో భారీ యాక్షన్స్ సీన్స్ చేసేటం ఆడియన్స్ ను ఆకట్టుకోలేదు. దీంతో సునీల్ చేసిన సినిమాలన్ని బాక్సాఫీస్ దగ్గర బోల్తాపడ్డాయి.

ఈ షాక్ తో ఆలోచనలో పడ్డ సునీల్ కాస్త గ్యాప్ తీసుకొని కృష్ణాష్టమి సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. మరి లావుగా కాకపోయినా ఈ సినిమాలో కాస్త చబ్బీ చబ్బీగా కనిపిస్తూ తన అభిమానులను అలరిస్తున్నాడు. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాను భారీ పోటీ ఉన్న సంక్రాంతి సీజన్ లో రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇప్పటికే పవన్, మహేష్, బాలకృష్ణ లాంటి టాప్ స్టార్స్ పోటీలో ఉండగా సునీల్ తన సినిమా రిలీజ్ కు అదే సీజన్ ను ఎంపిక చేసుకోవటం రిస్కే అంటున్నారు సినీ విశ్లేషకులు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sunil  krishnastami  Sankranthi  Pawan Kalyan  

Other Articles