Arshi Khan | Sensational Comments | Tweets

Arshi khan sensational tweets on pakistan fatwa

Arshi Khan Sensational Comments Pakistan, Arshi Khan Comments about Shahid Afridi, Arshi Khan tweets about afridi, Arshi Khan tweets, Arshi Khan comments, Arshi Khan Sensational Comments, Arshi Khan hot stills, Arshi Khan spicy stills, Arshi Khan hot gallery, Arshi Khan

Arshi Khan Sensational tweets on Pakistan Fatwa: In a sensational revelation, model and actress Arshi Khan tweets about her romantic life with pakistan criketer Shahid Afridi.

ఫత్వాలకు భయపడనంటున్న సెక్సీ బ్యూటీ

Posted: 11/02/2015 02:00 PM IST
Arshi khan sensational tweets on pakistan fatwa

ప్రముఖ పాకిస్థాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదితో కలిసి సెక్స్ లో పాల్గొన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేసి రాత్రి రాత్రికే హాట్ టాపిక్ గా మారి, ఫేమస్ అయిపోయింది హాట్ బ్యూటీ అర్షిఖాన్. ఈ అమ్మడు తన హస్కీ, సెక్సీ వాయిస్ తో ఆఫ్రిదితో తన సెక్స్ వ్యవహారం గురించి ప్రకటించడంతో భారీగా ఫేమస్ అయ్యింది.

‘అవును... ఆఫ్రిదితో సెక్స్ లో పాల్గొన్నాను. ఎవరితోనైనా పడుకోవాలంటే ఇండియా మీడియా అనుమతి తీసుకోవాలా? ఇది నా వ్యక్తిగత జీవితం. నాకు సంబంధించినంత వరకు ఇది ప్రేమ’ అంటూ ఘాటుగా ట్వీట్ చేసింది. దీంతో అటు పాకిస్థాన్ వారు, ఇటు ఇండియా వాళ్లు ఈ అమ్మడిని తమ తమ దేశాల నుంచి వెళ్లిపోవాలంటూ కామెంట్లు చేస్తున్నారు.

కానీ ఈ అమ్మడు తాగేసి, మరోసారి తన హస్కీ, సెక్సీ వాయిస్ తో ‘మరి ఎక్కడికెళ్లాలి’ అంటూ అడిగేసింది. అయితే తాజాగా పాకిస్థాన్ లోని ఓ వర్గం మతాధికారులు ఈ అమ్మడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఫత్వా జారీగా చేసారు. కానీ ఈ సంఘటనపై ఆర్షిఖాన్ కూడా ఘాటుగానే స్పందించింది.

ఆర్షిఖాన్ ఈ విషయంపై తన సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ... పాకిస్థాన్ తీరు నాకు ఏమాత్రం నచ్చలేదు. చాలా దారుణం. నాకు ఎంతో నిరాశను కలిగిచింది. నాకు వ్యతిరేకంగా ఫత్వా జారీ అయినా కూడా ఇప్పటివరకు నాకు మద్ధతుగా ఏ ఒక్కరు మాట్లాడలేదు. పాకిస్థాన్ కళ్లు తెరువు అంటూ ట్వీట్ చేసింది. అంతేకాకుండా ఇలాంటి ఫత్వాలకు తాను భయపడనని.. ఏ ముఫ్తీ కానీ, శివసేన కాని తనను ఏం చేయలేవని చెప్పుకొచ్చింది. మరి ఈ విషయం ఇంకెంత దూరం వెళుతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Arshi Khan  Sensational Comments  Tweets  Pakistan Fatwa  Hot stills  

Other Articles