Shah Rukh Khan | Fan | Teaser | Birthday

Shah rukh khan fan latest teaser

Shah Rukh Khan FAN Movie Latest Teaser, Shah Rukh Khan FAN Movie Teaser, Shah Rukh Khan FAN Teaser, Shah Rukh Khan Fan movie stills, Shah Rukh Khan latest news, Shah Rukh Khan stills, Shah Rukh Khan birthday stills, Shah Rukh Khan

Shah Rukh Khan FAN Latest Teaser: Bollywood star hero Shah Rukh Khan upcoming film FAN. This Movie Latest Teaser Released.

మొత్తం సొంత డబ్బా కొట్టేసుకున్న షారుక్ ‘ఫ్యాన్’

Posted: 11/02/2015 12:44 PM IST
Shah rukh khan fan latest teaser

బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఫ్యాన్’. తాజాగా షారుక్ ఖాన్ పుట్టినరోజు(నవంబర్2) సంధర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ చూస్తుంటే ‘ఫ్యాన్’ సినిమా మొత్తం కూడా షారుక్ సొంతం డబ్బా స్టోరీ వున్నట్లుగానే అనిపిస్తుంది.

సినిమా హీరో షారుక్ ఖాన్ అభిమాని పాత్రలో షారుక్ నటిస్తున్నాడు. అలాగే షారుక్ గెటప్ మరియు ఈ ట్రైలర్ పై అభిమానులు కాస్త నిరాశగా వున్నారు. ఈ సినిమాపై అభిమానులు ఎన్నో అంచనాలు పెంచుకోవడం.. కానీ ఆ అంచనాలను అందుకునే స్థాయిలో టీజర్ సైతం లేకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు.

మనీష్ శర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఆదిత్య చోప్రా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో, అభిమానులకు ఎలాంటి ఆనందాన్ని అందిస్తుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shah Rukh Khan  Fan  Teaser  Birthday  Stills  

Other Articles