regina cassandra in lip lock scenes

Regina cassandra says yes to lip lock scenes

Regina Cassandra Green Signal To Lip Lock Scenes, regina cassandra says yes to lip lock scenes, regina cassandra in lip lock scenes, Regina cassandra, lip lock, actress, tollywood, regina new movies, regina gallaries, regina hot photos, regina lip lock scenes

Regina Cassandra Green Signal To Lip Lock Scenes In Tollywood Films

ఆ సీన్లలో నటించేందుకు రెడీ అంటున్న రెజీనా..

Posted: 11/01/2015 08:57 PM IST
Regina cassandra says yes to lip lock scenes

లిప్ టూ లిప్ కిస్‌లకు ఛీఛీ, ఛాఛా అనే హీరోయిన్లు ఒకప్పుడు ఉండేవారేమో కానీ.. మారుతున్న కాలంతో పాటు కాస్తంగా శృంగారాన్ని స్ర్కీన్ పై పండించేందుకు ఇప్పుటి హీరోయిను రెడీ అంటున్నారు. లిప్ లాక్‌కు నేను దూరం అనే మాటలు ఇంతకుముందు అక్కడక్కడా వినిపించేవి. ఇప్పుడు మాత్రం నేను సైతం అనే వారే కనిపిస్తున్నారు. పైగా అందులో తప్పేముంది అని ప్రశ్నించడానికి వెనుకాడటం లేదు. ఒకప్పటి పాశ్చాత్య సంప్రదాయం అయిన చుంభనాల చర్య ఇప్పుడు స్వదేశీ ఆనవాయితీగా మారిపోయింది. ఈ దృశ్యాలు సినిమాల్లోనే కాదు నిజజీవితంలో పెరిగిపోతున్నాయి.

ఇక ఆ మధ్య గ్లామర్‌కు నేను దూరం అంటూ మడి గట్టుకున్నట్లు నటించిన నటి రెజీనా అందాల ఆరబోతలో హద్దులు మీరడానికి వెనుకాడనంటూ స్టేట్‌మెంట్స్ ఇచ్చేసింది. ఆ ఏముందిలే గ్లామర్ గురించేగా ఈ గడుగ్గాయి అంది అని సరిపెట్టేసుకుంటే ఇప్పుడు లిప్ టూ లిప్ కిస్‌లకు నేను సైతం అనేసింది. అంతేకాదు నేను నటించే లిప్ లాక్ సన్నివేశం ఎలా ఉండాలంటే అదో కొత్త ట్రెండ్‌కు దారితీయాలి. కార్డు సృష్టించాలి అంటోంది. కొసమెరుపుగా ఇందుకు కథ డిమాండ్ చేయాలి సుమా అని దీర్గాలు తీస్తోంది. ఇంతకీ ఈ రెజీనా గుర్తుందా? ఆ మధ్య కేడీ బిల్లా కిలాడీ రంగా తదితర రెండు మూడు చిత్రాలు చేసింది. ఆ తరువాత ఇక్కడ అమ్మడిని ఎవరూ పట్టించుకోలేదు. దీంతో టాలీవుడ్‌కు గెంతింది. అక్కడ అవకాశాలు, అందస్తు బాగానే పెంచుకుంది. క్రేజీ హీరోయిన్‌గా ఎదగడానికే ఇప్పుడీ లిప్ టూ లిప్ ఎత్తుగడ అని అర్థం కావడంలేదూ. ఏమిటీ రెజీనా పెద్ద నెరజాణే అనిపిస్తుందా? ఎంతైనా నటి కదా’

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Regina cassandra  lip lock  actress  tollywood  

Other Articles