Konidela Niharika | Muddapappu Avakai | Trailer

Niharika muddapappu avakai trailer response

Niharika Muddapappu Avakai Trailer, Muddapappu Avakai Trailer, Niharika Muddapappu Avakai latest updates, Konidela Niharika news, Konidela Niharika stills, Konidela Niharika trailers, Konidela Niharika posters, Konidela Niharika

Niharika Muddapappu Avakai Trailer Responce: Niharika Konidela... daughter of Mega Brother Naga Babu. she is currently hosting a show called Dhee Juniors in ETV. Niharika is going to present an online series titled Muddapappu Avakai. Niharika recently revealed the details about this online series via her facebook page. “Muddapappu avakai ! The taste of heavens.

నిహారిక ముద్దపప్పు ఆవకాయ ట్రైలర్ అదుర్స్

Posted: 10/30/2015 01:01 PM IST
Niharika muddapappu avakai trailer response

మెగా ఫ్యామిలీ నుంచి హీరోయిన్ గా నిహారిక ఎంట్రీ ఇవ్వబోతుందని గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలు కార్యక్రమాల్లో యాంకర్ గా వ్యవహరిస్తున్న నిహారిక త్వరలోనే నాగశౌర్యతో కలిసి ఓ సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుందని తెలిసిందే.

అయితే హీరోయిన్ గా వెండితెర మీద ఎంట్రీ ఇవ్వడానికంటే ముందుగా యూట్యూబ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమయ్యింది. నిహారిక ప్రధాన పాత్రలో నటిస్తున్న తెలుగు వెబ్ సిరీస్ ‘ముద్దపప్పు ఆవకాయ’. ఈ సిరీస్ ట్రైలర్ ను ఇటీవలే నాగబాబు విడుదల చేసారు. నిహారిక నిర్మాణ సారధ్యంలో రూపొందుతున్న ఈ సిరీస్ ను త్వరలోనే విడుదల చేయనున్నారు.

ఈ ట్రైలర్ చాలా బాగుంది. నిహారికతో పాటు ప్రతాప్, వర్ష, అదితి, హర్ష, మోహన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ ట్రైలర్ కు మంచి స్పందన వస్తోంది. దీపావళి కానుకగా ఈ సీరిస్ ను ప్రారంభించనున్నట్లుగా తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలను నిహారిక అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Konidela Niharika  Muddapappu Avakai  Trailer  posters  

Other Articles