Kumari 21F | Raj Tarun | Sukumar

Kumari 21f audio release tomorrow

Kumari 21F Movie Audio Release on 31 October, Kumari 21F Movie First Look Poster, Kumari 21F movie Promotional Song Details, Kumari 21F movie latest updates, Kumari 21F movie news, Kumari 21F movie title card, Kumari 21F movie stills, Kumari 21F movie updates, Kumari 21F movie details, Kumari 21F movie interviews, Kumari 21F, Raj Tarun, Sukumar

Kumari 21F Audio Release tomorrow: Actor Raj tarun upcoming film Kumari 21F. Director Sukumar presents this film. DSP music. Hebha patel heroine. Kumari 21F Movie First Look Poster Released. Audio Release on 31 October.

రేపే ‘కుమారి 21 F’ పాటల విడుదల

Posted: 10/30/2015 04:52 PM IST
Kumari 21f audio release tomorrow

ప్రముఖ దర్శకుడు సుకుమార్ సమర్పణలో రాజ్‌తరుణ్, హేభాపటేల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘కుమారి 21ఎఫ్’. పల్నాటి సూర్యప్రతాప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, పి.ఎ.మోషన్ పిక్చర్స్ పతాకంపై విజయ్‌ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆడూరి నిర్మిస్తున్నారు.

ఇటీవలే యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేసిన ఫస్ట్ లుక్ ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను రేపు(అక్టోబర్31) హైదరాబాద్ లో విడుదల చేయనున్నారు. ఈ ఆడియోను స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ చేతుల మీదుగా విడుదల కానున్నాయి.

తాజాగా ఈ చిత్ర ఆడియో రిలీజ్ పోస్టర్లను విడుదల చేసారు. రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి రత్నవేలు సినిమాటోగ్రఫిని అందిస్తున్నారు. అగ్ర సాంకేతికనిపుణుల కలయికలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kumari 21F  Raj Tarun  Sukumar  Audio Release Date  Hebha patel  

Other Articles