Tiger shroff | A Flying Jatt | First Look Poster

Tiger shroff a flying jatt movie first look poster

A Flying Jatt Movie First Look Poster, A Flying Jatt Movie First Look, A Flying Jatt Movie Poster, A Flying Jatt Movie News, Tiger shroff movie news, Tiger shroff movie updates, Tiger shroff latest stills, Tiger shroff posters, Tiger shroff

Tiger shroff A Flying Jatt Movie First Look Poster: Bollywood dancing hero Tiger shroff upcoming film A Flying Jatt. This Movie First Look Poster Released. Remo D souza director.

అదరగొడుతున్న టైగర్ ‘ఎ ఫ్లైయింగ్ జట్ట్’ ఫస్ట్ లుక్

Posted: 10/27/2015 11:43 AM IST
Tiger shroff a flying jatt movie first look poster

బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ ‘హీరోపంతి’ సినిమాతో హీరోగా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సినిమా కమర్షియల్ గా విజయం సాధించకపోయినప్పటికీ, టైగర్ డాన్సులు, యాక్టింగ్ లకు మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత టైగర్ ష్రాఫ్ చేసిన పలు ప్రైవేట్ వీడియో ఆల్బం లకు భారీ రెస్పాన్స్ వచ్చాయి.

ప్రస్తుతం టైగర్ ష్రాఫ్ నటిస్తున్న తాజా చిత్రం ‘ఎ ఫ్లైయింగ్ జట్ట్’. బాలాజీ మోషన్ పిక్చర్స్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శోభ కపూర్, ఏక్తా కపూర్ సంయక్తంగా నిర్మిస్తున్నారు. ‘ఎబిసిడీ’ చిత్రంతో దర్శకుడిగా మంచి పేరును దక్కించుకున్న రెమో డిసౌజా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.

A Flying Jatt Movie First Look Poster-02

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో టైగర్ లుక్ చాలా కొత్తగా వుంది. సూపర్ మ్యాన్ తరహా లుక్ అదరగొడుతున్నాడు. ఈ ఫస్ట్ లుక్ చూస్తుంటే సినిమా ఎలా వుండబోతుందోననే ఉత్కంఠ కలుగుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tiger shroff  A Flying Jatt  First Look Poster  Stills  

Other Articles