Ravi Teja | Bengal Tiger | Audio Track List

Ravi teja bengal tiger movie audio track list

Ravi Teja Bengal Tiger Audio Track List, Ravi Teja Bengal Tiger Movie Teaser, Ravi Teja Bengal Tiger Movie Release Date Confirmed, Ravi Teja Bengal Tiger Movie Audio Release Date, Ravi Teja Bengal Tiger Movie First Look Poster, Bengal Tiger Movie Latest Updates, Bengal Tiger Movie News, Bengal Tiger Movie Shooting Updates, Bengal Tiger Movie Details, Raviteja Movie news, Raviteja movie updates, Raviteja latest news, Raviteja movies, Raviteja movie stills, Raviteja

Ravi Teja Bengal Tiger Movie Audio Track List: Raviteja latest film Bengal Tiger. This film first look teaser release on 14 oct. Sampath Nandi direction, KK Radhamohan producer. Tamanna, Rashi khanna heroines. Bengal Tiger Movie release on 5 November.

రవితేజ బెంగాల్ టైగర్ ఆడియో ట్రాక్ లిస్ట్

Posted: 10/16/2015 04:44 PM IST
Ravi teja bengal tiger movie audio track list

‘కిక్2’ తర్వాత రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘బెంగాల్ టైగర్’. రాశిఖన్నా, తమన్నాలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ‘రచ్చ’ ఫేం దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, ట్రైలర్లకు భారీగా రెస్పాన్స్ వస్తోంది. ఇందులో రవితేజ చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. క్యారెక్టర్ అర్థం కాకుండా మరోసారి రవితేజ మడతెట్టేసాడు. తనదైన శైలిలో రవితేజ డైలాగ్స్, యాక్షన్, డాన్సులతో అదరగొడుతున్నాడు.

రవితేజ చిత్రానికి తొలిసారిగా భీమ్స్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఆడియోను అక్టోబర్ 18న విడుదల చేయనున్నారు. ఈ ఆడియోలో మొత్తం 5 పాటలున్నాయి. తాజాగా ఈ చిత్ర ఆడియో ట్రాక్ లిస్ట్ ను విడుదల చేసారు. ఆ ట్రాక్ లిస్ ను మీకోసం అందిస్తున్నాం. మీరు చూసి ఆనందించండి.

Ravi Teja Bengal Tiger Audio Track List-02

కమర్షియల్ లవ్, రొమాంటిక్, మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Teja  Bengal Tiger  Audio Track List  Audio Release Date  Rashi khanna  Tamanna  

Other Articles