Ravi Teja | Bengal Tiger | Teaser | Audio Release Date | Rashi khanna | Tamanna

Ravi teja bengal tiger movie teaser released

Ravi Teja Bengal Tiger Movie Teaser, Ravi Teja Bengal Tiger Movie Release Date Confirmed, Ravi Teja Bengal Tiger Movie Audio Release Date, Ravi Teja Bengal Tiger Movie First Look Poster, Bengal Tiger Movie Latest Updates, Bengal Tiger Movie News, Bengal Tiger Movie Shooting Updates, Bengal Tiger Movie Details, Raviteja Movie news, Raviteja movie updates, Raviteja latest news, Raviteja movies, Raviteja movie stills, Raviteja

Ravi Teja Bengal Tiger Movie Teaser Released: Raviteja latest film Bengal Tiger. This film first look teaser release on 14 oct. Sampath Nandi direction, KK Radhamohan producer. Tamanna, Rashi khanna heroines. Bengal Tiger Movie release on 5 November.

మడతెట్టేసిన మాస్ మహారాజ.. బెంగాల్ టైగర్ టీజర్ అదుర్స్

Posted: 10/14/2015 10:52 AM IST
Ravi teja bengal tiger movie teaser released

మాస్ మహారాజ రవితేజ నటిస్తున్న ‘బెంగాల్ టైగర్’ టీజర్ ను తాజాగా విడుదల చేసారు. ఇందులో రవితేజ చాలా స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నాడు. క్యారెక్టర్ అర్థం కాకుండా మరోసారి రవితేజ మడతెట్టేసాడు. తనదైన శైలిలో రవితేజ డైలాగ్స్, యాక్షన్, డాన్సులతో అదరగొడుతున్నాడు.

‘రచ్చ’ ఫేం దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. రవితేజ సరసన రాశిఖన్నా, తమన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. భీమ్స్ సంగీతం అందించిన ఆడియోను అక్టోబర్ 18న సినీ ప్రముఖులు, అభిమానుల సమక్షంలో విడుదల చేయనున్నారు. కమర్షియల్ లవ్, రొమాంటిక్, మాస్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాను దీపావళి కానుకగా నవంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Ravi Teja  Bengal Tiger  Teaser  Audio Release Date  Rashi khanna  Tamanna  Movie News  

Other Articles