Kalyan Ram | Sher, Audio Release Date | Stills | Posters

Kalyan ram sher movie audio launch today

Sher Movie Audio Launch Today, Sher Movie Release Date, Kalyan Ram Sher Movie stills, Kalyan Ram Sher Movie news, Kalyan Ram Sher Movie updates, Kalyan Ram, Sher Movie news, Sher Movie stills, Sher Movie posters, Kalyan Ram

Kalyan Ram Sher Movie Audio Launch Today: Nandamuri Kalyan Ram upcoming film Sher. Thaman music. Sonal chauhan heroine. Mallikarjun direction.

నేడే కళ్యాణ్ రామ్ ‘షేర్’ పాటల సందడి

Posted: 10/10/2015 01:49 PM IST
Kalyan ram sher movie audio launch today

‘పటాస్’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న ‘షేర్’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. సాయి నిహారిక, శరత్ చంద్ సమర్పణలో విజయలక్ష్మీ పిక్చర్స్ బ్యానర్ పై మల్లికార్జున్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని కొమర వెంకటేష్ నిర్మిస్తున్నారు.

ఎస్.ఎస్.థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఈరోజు హైదరాబాద్ లోని పార్క్ హయాత్ హోటల్లో చాలా గ్రాండ్ గా జరుగనుంది. ఈ కార్యక్రమానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. అంతే కాకుండా ఈ ఆడియో ఎన్టీఆర్ చేతుల మీదుగా విడుదల కానుంది.

భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ సరసన సోనాల్ చౌహాన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని అక్టోబర్ 30వ తేదిన గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kalyan Ram  Sher  Audio Release Date  Stills  Posters  

Other Articles