Aishwarya to join Twitter

Aishwarya rai bachchan to join twitter

Aishwarya Rai Bachchan, Aishwarya Rai, Twitter, Aishwarya Rai Bachchan twitter account, Aishwarya Rai Bachchan Jazba, Jazba film

The promotions of Aishwarya Rai Bachchan’s comeback film, Jazbaa, are in full swing. A few hours ago, director Sanjay Gupta hosted a live chat on Twitter as part of the publicity activities. What caught our attention was Sanjay stating that Aishwarya might join twitter for a day before the release of the film. This surely came in as a big surprise as Mrs. Bachchan is one the few superstars of Bollywood who’ve religiously stayed away from social media platforms.

ఐశ్వర్య కూడా అది తెరవక తప్పలేదు

Posted: 09/25/2015 12:58 PM IST
Aishwarya rai bachchan to join twitter

విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ కు కూడా కష్టాలు తప్పడం లేదు. అసలే హెవీ కాంపిటేషన్ ఉన్న నేపధ్యంలో ఐశ్వర్యరాయ్ కూడా తన స్ట్రాలజీని మార్చింది. గతంలో దూరం దూరంగా ఉన్న ఐశ్వర్య తాజాగా మనసు మార్చుకొని.. తప్పని సరి పరిస్థితిలో అది తెరవడానికి సిద్దపడింది. అయితే తన ఫ్యాన్స్ ను నిరాశపరచలేకనే ఇలా ఐశ్వర్య తనకు ఇష్టం లేకున్నా చెయ్యాల్సి వస్తోంది. తాజాగా ఐశ్వర్యరాయ్ రీ ఎంట్రీ ఇవ్వనున్న జస్బా సినిమా రిలీజ్ కు ఒక రోజు ముందు రోజును అందుకు ముహూర్తంగా పెట్టుకుంది. అసలు ఐశ్వర్యరాయ్ కు తప్పని కష్టం ఏంటో తెలుసా...?

చాలా కాలం తర్వాత అందాల రాశి ఐశ్వర్యరాయ్ సినిమాల్లో రీ ఎంట్రీ ఇస్తోంది. జస్బా పేరుతో తాజాగా విడుదలకు సిద్దమైన సినిమా ఇప్పటికే మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. అయితే జస్బా విడుదలకు ముందు రోజు ఐశ్వర్యరాయ్ సోషల్ మీడియాలో అడుగుపెట్టనుంది. ఎంతో కాలంగా తెరవని ట్విట్టర్ అకౌంట్ ను ఆ రోజు తెరిచి.. తన అభిప్రాయాలను అభిమానులతో పంచుకోవాలని ఐశ్వర్యరాయ్ నిర్ణయించుకుంది. గతంలో కూడా ట్విట్టర్ ఖాతాను ప్రారంభించాల్సిందిగా అభిమానులు కోరినా కానీ నో చెప్పేసింది అమ్మడు. తాజాగా తన రీఎంట్రీకి ట్విట్టర్ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుందో ఏమో కానీ ట్విట్టర్ లో తన అకౌంట్ తెరవనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles