Bengal Tiger First Look RaviTeja

Bengal tiger first look raviteja

RaviTeja, RaviTeja News, RaviTeja bengal tiger, RaviTeja new Film, RaviTeja news, RaviTeja movie, Bengal Tiger, Tamanna, Rashi Khanna, Ravi Teja latest News

Mass Raja Ravi Teja is currently shooting for his upcoming movie Bengal Tiger and the shoot of the film is in final stages. Sampath Nandi is directing this mass entertainer in which Ravi Teja is playing a cop in the movie. Tamannah and Rashi Khanna are playing the female leads in the movie. Bheems composed the music and the audio of the movie will be released during Dasara. KK Radha Mohan is producing Bengal Tiger which will hit the screens in November. The first look posters of the film have been released which have been impressive.

రవితేజ బెంగాల్ టైగర్ కొత్త స్టిల్స్

Posted: 09/25/2015 01:45 PM IST
Bengal tiger first look raviteja

రవితేజ కిక్-2 సినిమా తర్వాత బెంగాల్ టైగర్ సినిమాలో నటిస్తున్నారు. మాస్ మహారాజాగా తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న రవితేజకు కిక్-2 సినిమా నిరాశనే మిగిల్చింది. ఆశించిన రీతిలో సినిమా హిట్ కాకపోవడంతో రవితేజ ఫ్యాన్స్ కాస్త నిరాశ చెందారు. అయితే త్వరలో రాబోతున్న బెంగాల్ టైగర్ సినిమా కోసం బాగా కష్టపడుతున్నారట. వెస్ట్ బెంగాల్ నేపథ్యంలో సాగే ఓ పోలీస్ ఆఫీసర్ కథతొ ఈ సినిమా తెరకెక్కబోతోంది. గతంలో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగా.. తాజాగా మరో పోస్టర్ విడుదలైంది.

Bengal-Tiger-First-Look-02

బెంగాల్ టైగర్ సినిమాలో రవితేజ సెంకడ్ పోస్టర్ విడుదలైంది. మాస్ మహారాజ కొత్త పోస్టర్ చాలా బాగుంది. రవితేజతో పాటుగా హీరోయిన్ తమన్నా పోస్టర్ ను కూడా విడుదల చేశారు నిర్మాతలు. సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న బెంగాల్ టైగర్ సినిమాలో తమన్నాతో పాటు రాశి ఖన్నా కూడా నటిస్తోంది. కె.కె రాధా మోహన్ నిర్మాణంలో, భీమ్ప్ మ్యూజిక్ డైరెక్షన్ లో దసరా కానుకగా బెంగాల్ టైగర్ ఆడియో విడుదల కానుంది. బహుశా నవంబర్ లో సినిమా విడుదలకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.

Bengal-Tiger-First-Look-03

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ravi Teja  Bengal Tiger  Tamanna  Rashikhanna  

Other Articles