akhil movie | audio launch | stills | songs | posters | trailers

Akkineni fans unhappy with akhil movie trailer

akhil movie audio launch details, akhil audio launch, akhil movie audio launch stills, akhil movie stills, akhil movie posters, akhil movie songs, akhil movie audio, akhil movie details, akhil

Akkineni fans unhappy with akhil trailer: Akkineni akhil movie akhil audio launched. prince mahesh babu launched trailer. sayesha saigal heroine. vv vinayak director.

'అఖిల్' ట్రైలర్ పై అక్కినేని ఫాన్స్ అసంతృప్తి

Posted: 09/22/2015 05:38 PM IST
Akkineni fans unhappy with akhil movie trailer

అఖిల్ అక్కినేని హీరోగా 'అఖిల్' ఫస్ట్ లుక్ ట్రైలర్ ఇటివలే విడుదలయ్యింది. అయితే ఈ ట్రైలర్ పై అక్కినేని అభిమానులు తీవ్ర నిరాశతో వున్నారు. అందుకు రాజమౌళి తనయుడు కార్తికేయపై అక్కినేని ఫాన్స్ గరం గరంగా ఉన్నారు. ఎందుకంటే ఈ ట్రైలర్ ను ఎడిట్ చేసింది కార్తికేయ అని భావించి, కార్తికేయ మీద అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు అఖిల్ ఫాన్స్.

'ప్రముఖ కమర్షియల్ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'అఖిల్'. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నికితారెడ్డి సమర్పణలో హీరో నితిన్ నిర్మిస్తున్నారు. అనూప్, థమన్ సంయుక్తంగా ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఇటివలే ఘనంగా జరిగింది.

అయితే ఈ ట్రైలర్ పై అభిమానులు నిరాశగా వున్నారు. ట్రైలర్ విడుదల కాకముందు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కానీ ట్రైలర్ విడుదలయ్యాక అభిమానులు మాత్రం కాస్త నిరాశకు గురయ్యారు. మరి త్వరలోనే మరో ట్రైలర్ ను కూడా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : akhil movie  audio launch  stills  songs  posters  trailers  

Other Articles