Sumanth Ashwin | Columbus | Teaser | stills | Posters

Sumanth ashwin columbus movie teaser release

Sumanth Ashwin Columbus Movie Teaser, Sumanth Ashwin Columbus movie stills, Sumanth Ashwin Columbus movie details, Sumanth Ashwin Columbus movie updates, Sumanth Ashwin movies, Sumanth Ashwin movie news, Sumanth Ashwin latest stills, Sumanth Ashwin

Sumanth Ashwin Columbus Movie Teaser: Tollywood actor Sumanth Ashwin Upcoming film Columbus. This film shooting completed. Seerath kapoor, Misthi heroines.

వినాయక చవితి కానుకగా కొలంబస్ ఆడియో టీజర్

Posted: 09/16/2015 01:53 PM IST
Sumanth ashwin columbus movie teaser release

‘కేరింత’ చిత్రం తర్వాత సుమంత్ అశ్విన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కొలంబస్’. డిస్కవరీ ఆఫ్ లవ్ అనేది ఉపశీర్షిక. ఏకేఎస్ ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై ఆర్. సామల దర్శకత్వంలో అశ్వనీ కుమార్ సహదేవ్ నిర్మించిన ఈ చిత్రం షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది.

ఇందులో సుమంత్ అశ్విన్ సరసన ‘రన్ రాజా రన్’ ఫేం సీరత్ కపూర్, ‘చిన్నదాన నీకోసం’ ఫేం మిస్తీ చక్రవర్తిలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్లు, స్టిల్స్ మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అయితే తాజాగా వినాయక చవితి సంధర్భంగా ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆడియో టీజర్ ను విడుదల చేసారు.


Video Courtesy : Movie Mitra

'ఇష్క్' సినిమాకి రచయితగా పని చేసిన ఆర్. సామల ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ లవ్ మ్యూజికల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్ర ఆడియోను అక్టోబర్ లో విడుదల చేయనున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నవంబర్ మొదటి వారంలో సినిమాను విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sumanth Ashwin  Columbus  Teaser  stills  Posters  

Other Articles