Mahesh Babu | Brahmotsavam | Samantha | Kajal | Praneetha | Stills

Mahesh babu brahmotsavam movie shooting starts

Brahmotsavam Movie Shooting starts in Tirupati, Brahmotsavam Movie Shooting updates, Mahesh Babu Brahmotsavam Movie news, Mahesh Babu Brahmotsavam updates, Mahesh Babu Brahmotsavam News, Mahesh Babu, Brahmotsavam, Mahesh Babu Movies, Mahesh Babu Movie news, Samantha, Praneetha, Kajal

Mahesh Babu Brahmotsavam Movie Shooting Starts: After Srimanthudu Mahesh Babu upcoming film Brahmotsavam. Srikanth addala director. Samantha, Kajal, Praneetha heroines. PVP Producer.

నేడే మహేష్ బ్రహ్మోత్సవం షూటింగ్ ప్రారంభం

Posted: 09/16/2015 11:46 AM IST
Mahesh babu brahmotsavam movie shooting starts

‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ వంటి భారీ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం తర్వాత మరోసారి టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా ప్రముఖ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల కలయికలో తెరకెక్కబోతున్న తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’. భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాణ సంస్థ పివిపి బ్యానర్ పై ప్రముఖ నిర్మాత ప్రసాద్.వి.పోట్లూరి నిర్మిస్తున్నారు.

ఈ చిత్ర షూటింగ్ నేడు లాంఛనంగా ప్రారంభమయ్యింది. రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్రారంభమయ్యే ఈ షూటింగ్ పదిరోజుల పాటు జరుగనుంది. మొదటి 5 రోజులు ఓ ఫ్యామిలీ సాంగ్‌ను తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మహేష్ తో పాటు ముఖ్య నటీనటులంతా పాల్గొననున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

ఇందులో మహేష్ సరసన ముగ్గురు హీరోయిన్లు జతకట్టనున్నారు. సమంత, కాజల్ అగర్వాల్, ప్రణితలను హీరోయిన్లుగా ఎంపిక చేసారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నాడు. పూర్తి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళ భాషలలో నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న విడుదల చేయడానికి నిర్ణయించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Mahesh Babu  Brahmotsavam  Samantha  Kajal  Praneetha  Stills  

Other Articles