AP CM | Nara Chandra Babu Naidu | Praises | Mahesh Babu | Srimanthudu

Ap cm praises on srimanthudu film

AP CM Nara Chandra Babu Naidu Praises Srimanthudu Film, Srimanthudu movie collections, Srimanthudu movie gets positive talk, Mahesh Babu Srimanthudu Movie Review, Srimanthudu Movie Review And Rating, Srimanthudu Telugu Movie Talk, Srimanthudu Telugu Movie Trailer, Srimanthudu Movie Gallery, Srimanthudu movie stills, Srimanthudu news, Srimanthudu posters, Srimanthudu trailers, Srimanthudu songs, Srimanthudu latest news, Srimanthudu latest updates, Srimanthudu movie details, Srimanthudu movie cast and crew, Srimanthudu, Mahesh Babu, Shruti Haasan, Shruti Haasan stills

AP CM Praises on Srimanthudu Film: AP CM Nara Chandra Babu Naidu has a word of praise for Srimanthudu star Mahesh Babu. Mahesh Babu latest blockbuster hit film Srimanthudu. Directed by Koratala Siva, Produced by Y.Naveen, Y.Ravi, C.V. Mohan Under the Banner of Mythri Movie Makers. Music Composed by Devi Sri Prasad.

శ్రీమంతుడిపై చంద్రబాబునాయుడు ప్రశంసలు

Posted: 09/15/2015 10:27 AM IST
Ap cm praises on srimanthudu film

మహేష్ బాబు హీరోగా దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ‘శ్రీమంతుడు’ సినిమాపై ఇప్పటికే సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఇటీవలే తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ కూడా ‘శ్రీమంతుడు’ సినిమా చూసి మహేష్ బాబు మరియు ‘శ్రీమంతుడు’ చిత్రంపై ప్రశంసలు కురిపించారు.

అయితే తాజాగా ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వీక్షించారు. ఈ సంధర్భంగా ఆయన తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా ‘శ్రీమంతుడు’ చిత్రాన్ని మరియు హీరో మహేష్ బాబు పొగడ్తలతో ముంచెత్తారు. ‘మహేష్ నటించిన శ్రీమంతుడు సినిమా చూశాను. మనకు ఎంతో ఇచ్చిన సమాజానికి తిరిగి ఇవ్వడమనే విషయాన్ని చాలా బాగా చెప్పారు. స్మార్ట్ విలేజ్ అంటూ మనం చేపట్టిన కార్యక్రమాన్ని ప్రతిబింబించేలా ఈ సినిమా ఉంది’ అంటూ తెలిపారు.

చంద్రబాబు అభినందనలకు మహేష్ కూడా తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం ఈ చిత్రం అన్నిచోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్లతో రికార్డులు క్రియేట్ చేస్తుంది. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌, ఎం.బి.ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. బ్యానర్స్‌ పై నిర్మాతలు నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్(సివిఎం) నిర్మించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AP CM  Nara Chandra Babu Naidu  Praises  Mahesh Babu  Srimanthudu  

Other Articles