Saahasam | Audio Release Date | Posters | Movie News | Prashanth

Prashanth saahasam tamil movie audio release date

Saahasam Tamil Movie Audio Release Date, Saahasam Motion Poster, Saahasam film First Look Poster, Saahasam Movie News, Prashanth Saahasam movie, Saahasam movie updates, Saahasam stills, Saahasam heroine, Saahasam

Prashanth Saahasam Tamil Movie Audio Release Date: Saahasam is an upcoming Tamil action comedy film being directed by Arun Raj Varma, and produced by Thiagarajan. The film features Prashanth in the lead role.

ఈనెల 17న సాహసం ఆడియో విడుదల

Posted: 09/14/2015 04:19 PM IST
Prashanth saahasam tamil movie audio release date

త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్, ఇలియానా జంటగా తెరకెక్కిన ‘జులాయి’ చిత్రం తెలుగులో మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రాన్ని తమిళంలో ‘సాహసం’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ఇందులో ప్రశాంత్, అమంద హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు.

బాలీవుడ్ హాట్ భామ నర్గిస్ ఫక్రీ ఓ స్పెషల్ ఐటెం సాంగ్ లో అలరించనుంది. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ఆడియోను ఈనెల 17వ తేదిన వినాయక చవితి సంధర్భంగా విడుదల చేయనున్నారు. ప్రశాంత్ తండ్రి, ప్రముఖ నటుడు త్యాగరాజన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఫోటోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saahasam  Audio Release Date  Posters  Movie News  Prashanth  

Other Articles