Varun Tej | Kanche | Audio release date | Trailer | Krish, Stills

Varun tej kanche movie audio release date

Kanche Movie Audio Release Date, Kanche Movie Latest Trailer Release, Kanche Movie First Look Teaser, Kanche Movie First Look, Kanche Movie News, Kanche Movie Updates, Kanche Movie Stills, Kanche Movie Details, Varun Tej Movie News, Varun Tej Movie updates, Varun Tej latest news, Varun Tej Latest Stills, Varun Tej

Varun Tej Kanche Movie Audio Release Date: Varun Tej's Kanche Trailer. directed by Krish. produced by Y Rajeev Reddy & J Sai Babu. music by Chirantan Bhat. Starring Varun Tej, Pragya Jaiswal

సెప్టెంబర్ 17న విశాఖలో ‘కంచె’ ఆడియో విడుదల

Posted: 09/11/2015 01:08 PM IST
Varun tej kanche movie audio release date

ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘కంచె’. ‘ముకుంద’ తర్వాత మెగా హీరో వరుణ్ తేజ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రజ్ఞా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. రాజీవ్ రెడ్డి, మరియు సాయి బాబు జాగర్లమూడి సంయుక్తం గా ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఇటీవలే విడుదలైన థియేటర్ ట్రైలర్ వల్ల ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ ట్రైలర్ కు పలువురు సినీ ప్రముఖుల ప్రశంసలు కూడా అందించారు. అయితే ఈ చిత్ర ఆడియో విడుదల తేదిని తాజాగా చిత్ర యూనిట్ ప్రకటించారు.

ఈ చిత్ర ఆడియోను సెప్టెంబర్ 17న వినాయక చవితి సంధర్భంగా విశాఖపట్నంలో గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఈ ఆడియో వేడుకకు మెగా ఫ్యామిలీ హీరోలు హాజరుకానున్నట్లుగా తెలిసింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా వుంది.

భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 2న గాంధీ జయంతి సంధర్భంగా విడుదల చేయాలని చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Varun Tej  Kanche  Audio release date  Trailer  Krish  Stills  

Other Articles