Courier Boy Kalyan Movie Theatrical Trailer

Courier boy kalyan movie theatrical trailer

Courier Boy Kalyan Theatrical Trailer, Courier Boy Kalyan Audio Release Date, Courier Boy Kalyan Audio Released, Courier Boy Kalyan Audio, Courier Boy Kalyan movie news, Courier Boy Kalyan audio updates, Courier Boy Kalyan latest details, Courier Boy Kalyan news, Courier Boy Kalyan stills, Courier Boy Kalyan trailers, Courier Boy Kalyan posters, Courier Boy Kalyan

Courier Boy Kalyan Movie Theatrical Trailer: Watch the official trailer of Courier Boy Kalyan directed by Premsai. Nithiin & Yami Gautham star in the light hearted story of a boy next door. Karthik & Anup Rubens are the music directors for the film.

అంచనాలు పెంచేసిన కొరియర్ బాయ్ కొత్త ట్రైలర్

Posted: 09/09/2015 10:03 AM IST
Courier boy kalyan movie theatrical trailer

‘చిన్నదాన నీకోసం’ తర్వాత నితిన్ హీరోగా నటించిన ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’ విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ సమర్పణలో గురు ఫిలింస్ పతాకంపై మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి ప్రేమ్ సాయి దర్శకత్వం వహించారు.

ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ సినిమాపై వున్న అంచనాలు భారీగా పెంచేస్తుంది. ఓ సాధారణమైన మనిషి.. అసాధారణమైన మనిషిగా మారడానికి ఒక్క సంఘటన చాలు! అనే కాన్సెప్టుతో రూపొందుతోంది.



తాజాగా విడుదలైన ట్రైలర్ వలన ఈ సినిమాపై వున్న ఆసక్తి మరింతగా పెరిగిపోయాయి. ఈ చిత్రానికి కార్తీక్, అనూప్ రూబెన్స్ సంయుక్తంగా సంగీతం అందించారు. సందీప్ చౌతా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 17న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

రొమాంటిక్ లవ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సత్య పొన్‌మార్, ఎడిటర్: ప్రవీణ్‌పూడి, సంగీతం: కార్తీక్, అనూప్ రూబెన్స్, నేపథ్య సంగీతం: సందీప్ చౌతా, ఆర్ట్: రాజీవన్, మాటల సహకారం: కోన వెంకట్, హర్షవర్ధన్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రేమ్‌సాయి.




If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithin  Courier Boy Kalyan  Theatrical Trailer  Release Date  Stills  Posters  

Other Articles