Anushka become Ex Lover to Nagarjuna

Anushka become ex lover to nagarjuna

Anushka in Nagarjuna Karthi multistarrer film, Nagarjuna Karthi multistarrer film title Oopiri, Anushka in Nagarjuna Karthi multistarrer film, Nagarjuna Karthi movie latest stills, Nagarjuna Karthi movie title Dosth, Nagarjuna movie title Dosth, Karthi movie title Dosth, Nagarjuna pvp movie title Dosth, Nagarjuna Karthi movie title Dosth, Nagarjuna movie news, Tamannah movie news, Tamannah movie updates

Anushka become Ex Lover to Nagarjuna: Akkineni Nagarjuna and karthi upcoming film under vamsi paidipally direction. Tamanna heroine. PVP Producer. Gopi Sunder music. Anushka plays key role.

మాజీ ప్రేయసిగా మారిపోయిన అనుష్క

Posted: 09/09/2015 10:20 AM IST
Anushka become ex lover to nagarjuna

అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రలలో ఓ మల్టీస్టారర్ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హిట్ చిత్రాల దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ చిత్రాల సంస్థ పి.వి.పి పతాకంపై ప్రముఖ నిర్మాత ప్రసాద్. వి. పోట్లూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇందులో నాగార్జునకు జోడిగా సౌత్ ఆఫ్రికన్ మోడల్ గాబ్రియేల్ల దిమెత్రియాడెన్ నటిస్తుంది. ఇప్పటికే వీరిద్దరిపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. కానీ నాగార్జున మాజీ ప్రేయసి పాత్రలో అందాల భామ అనుష్క నటిస్తుంది.

ఈ సినిమాలో అనుష్కది కథకు మలుపు తెచ్చే పాత్ర అని తెలిసింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ లో అనుష్క పాల్గొంటుంది. ఈ చిత్రానికి ‘ఊపిరి’ అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లుగా తెలిసింది. భారీ బడ్జెట్ తో తెలుగు, తమిళం భాషలలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏకకాలంలో రెండు భాషలలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు.



If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nagarjuna  Karthi  Tamannah  Anushka  Oopiri  latest stills  PVP  Vamsi paidipally  

Other Articles