Allu aravind clarifies rumors on Allu Arjun Accident

Allu aravind clarifies rumors on allu arjun accident

Allu Aravind Clarifies on Allu Arjun Accident Rumors, Allu Arjun Accident Rumors, Allu Arjun accident, Allu Arjun latest news, Allu Arjun Snehalatha reddy, Allu Arjun latest rumors, Allu Arjun gossips, Allu Arjun news, Allu Arjun movie news, Allu Arjun movie updates, Allu Arjun stills, Allu Arjun

Allu aravind clarifies rumors on Allu Arjun Accident: Tollywood stylish star allu arjun accident issues. Allu Aravind Clarifies on Allu Arjun rumors.

బన్నీకి యాక్సిడెంట్ ఏం కాలేదు.. అవన్నీ పుకార్లే!

Posted: 09/08/2015 11:13 AM IST
Allu aravind clarifies rumors on allu arjun accident

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు కారు యాక్సిడెంట్ అయ్యిందంటూ వస్తున్న వార్తలను అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఖండించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆయన స్పష్టం చేసారు.

అల్లు అర్జున్ భార్య స్నేహలత కొద్దిరోజుల క్రితం కార్ డ్రైవింగ్ చేస్తూ గాయాలకు గురయ్యింది. దీంతో నిన్న ఆమెకు శస్త్ర చికిత్స జరిగింది. అందుకోసమే హాస్పిటల్ కు వచ్చినట్లుగా అల్లు అరవింద్ వివరణ ఇచ్చారు.

ఎవరికీ ఏం అవలేదని, అందరూ క్షేమంగానే వున్నారని అరవింద్ తెలిపారు. అలాగే తన కోడలు స్నేహలత ఈరోజు సాయంత్రం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ కానుందని అరవింద్ తెలిపారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్ర షూటింగ్ హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Allu Arjun  Accident  rumors  snehalatha reddy  Allu aravind  

Other Articles