Priyamani | wedding | Marriage

Actress priyamani wedding postponed

Actress Priyamani marriage postponed, Priyamani latest news, Priyamani interview, Priyamani love affair, Priyamani reveales, Priyamani hot news, Priyamani hot stills, Priyamani latest stills, Priyamani latest updates, Priyamani news, Priyamani movies, Priyamani movie updates, Priyamani

Actress Priyamani wedding postponed: Kannada hot actress Priyamani has revealed the interesting details about her love life and marriage. Priyamani latest news, movies, gossips, love, stills, affair, hot stills, gallery.

ప్రియమణి పెళ్లికి అడ్డుగా నిలిచిన ‘జాతకం’

Posted: 09/08/2015 10:33 AM IST
Actress priyamani wedding postponed

కన్నడ బ్యూటీ ప్రియమణికి ప్రస్తుతం సినిమాల్లో అవకాశాలు అంతగా రావడం లేదు. దీంతో తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోవాలని భావించింది. కానీ వీరి పెళ్లికి ఓ జ్యోతిష్కుడు అడ్డు చెప్పాడట. దీంతో పెళ్లిని మరికొంత కాలం వాయిదా వేసేసింది.

ముంబాయ్ కు చెందిన ముస్తాఫా రాజ్ తో ప్రియమణి ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే. త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారు. ఇందుకు ఇరు కుటుంబాలు కూడా అంగీకరించాయి. అయితే వీరి జాతకాల దృష్ట్యా ఇపుడు పెళ్లి చేసుకోవద్దని ఎవరో ఓ జ్యోతిష్యుడు సలహా ఇచ్చాడట. కొంతకాలం తర్వాత పెళ్లి చేసుకుంటే అటు సంసార జీవితం, ఇటు సినీ కెరీర్ కూడా బాగుంటుందని చెప్పడంతో తన పెళ్లిని వాయిదా వేసుకున్నట్లుగా చెప్పుకొచ్చింది ప్రియమణి.

మరి ఈ అమ్మడి జాతకం ప్రకారం పెళ్లి ఘడియలు ఎప్పుడు రానున్నాయో చూడాలి. ప్రస్తుతం ప్రియమణి కన్నడంలోని పలు టీవి కార్యక్రమాల్లో పాల్గొంటుంది. అలాగే సినిమాల్లో వచ్చిన అవకాశాల్లో నటిస్తూ బిజీగా వుండేందుకు ప్రయత్నాలు చేస్తుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyamani  marriage postponed  Reveales  love  affair  hot news  stills  

Other Articles