DYNAMITE Movie Release Date

Manchu vishnu dynamite movie release date

DYNAMITE Movie Trailer, DYNAMITE Movie Teaser, DYNAMITE Movie News, DYNAMITE Movie Updates, Manchu Vishnu movies, Manchu Vishnu movie news, Manchu Vishnu news, Manchu Vishnu stills, Manchu Vishnu latest updates, Manchu Vishnu

Manchu Vishnu DYNAMITE Movie Release Date: Dynamite is being presented by Ariaana and Viviana, Produced by Twenty Four Frames Factory.Dynamite is directed by Deva Katta and produced by Manchu Vishnu under the banner 24 Frames Factory featuring himself and Pranitha Subhash in the lead roles.

విష్ణు డైనమైట్ విడుదలకు కొత్త తేది

Posted: 08/24/2015 04:44 PM IST
Manchu vishnu dynamite movie release date

‘ఆటోనగర్ సూర్య’ చిత్రం తర్వాత ప్రముఖ దర్శకుడు దేవాకట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘డైనమైట్’. మంచు విష్ణు, ప్రణీత జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అరియానా వివియానా సమర్పణలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ పై మంచు విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తమిళంలో విక్రమ్ ప్రభు, ప్రియా ఆనంద్ జంటగా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ ‘అరిమనంబి’ చిత్రానికి రీమేక్ ఇది. అచ్చు సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. అలాగే చిత్ర ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.



భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రంగా రూపొందుతున్న ‘డైనమైట్’ చిత్రాన్ని అక్టోబర్ నెలలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ చిత్ర విడుదలను ఒకనెల ముందుగానే విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.

సెప్టెంబర్ 4న డైనమైట్ సినిమాని విడుదల చేయడానికి నిర్ణయించినట్లుగా మంచు విష్ణు తెలియజేశాడు. త్వరలోనే ఈ చిత్ర విడుదల తేదిని చిత్ర యూనిట్ అధికారిక ప్రకటన ద్వారా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Vishnu  DYNAMITE  Trailer  Pranitha Subhash  

Other Articles