Hot actress Ragini Dwivedi injured

Hot actress ragini dwivedi injured

Ragini Dwivedi injured, Ragini Dwivedi accident, Ragini Dwivedi latest news, Ragini Dwivedi hot news, Ragini Dwivedi hot updates, Ragini Dwivedi news, Ragini Dwivedi hot stills, Ragini Dwivedi hot cleavage, Ragini Dwivedi stills, Ragini Dwivedi

Hot actress Ragini Dwivedi injured: Kannada hot actress Ragini Dwivedi injured in naane next cm. Ragini Dwivedi injured in this film shooting.

గాయాలపాలైన కన్నడ హాట్ భామ రాగిణి

Posted: 08/24/2015 03:32 PM IST
Hot actress ragini dwivedi injured

కన్నడ సినీ ఇండస్ట్రీలో హాట్ హీరోయిన్ గా కొనసాగుతున్న రాగిణి ద్వివేదీ తీవ్రంగా గాయపడింది. ప్రస్తుతం రాగిణి నటిస్తున్న తాజా చిత్రం ‘నానే నెక్స్ట్ సీఎం’. ఈ చిత్ర షూటింగ్ ప్రస్తుతం మైసూర్ సమీపంలో జరుగుతోంది. ఆదివారం రాగిణీ పై ఓ భారీ యాక్షన్ సీన్ ను చిత్రీకరించారు.

ఈ చిత్రీకరణ సమయంలో ఓ ఫైటర్ విసిరిన హాకీ స్టిక్ ను తప్పించుకునే సన్నివేశంలో.. ఆ స్టిక్ అనుకోకుండానే నేరుగా రాగిణి తలకు తగిలింది. దీంతో తీవ్రంగా రక్తం పోతుండటంతో వెంటనే దగ్గరలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో రాగిణీని చేర్చారు. ప్రస్తుతం ఐసీయూలో చికిత్స పొందుతున్న రాగిణి ఆరోగ్య పరిస్థితి నిలకడగా వుందని డాక్టర్లు తెలిపారు.

ఈ అమ్మడికి కన్నడ సినీ ఇండస్ట్రీల్లో భారీ క్రేజ్ వుంది. ఈ అమ్మడు తన అందచందాలతో అక్కడి ప్రేక్షకులకు పిచ్చెక్కించేస్తోంది. తెలుగులో కూడా ఈ అమ్మడు ‘జెండాపై కపిరాజు’ చిత్రంలో నటించింది. మరి రాగిణి త్వరలోనే మళ్లీ సినిమా షూటింగ్ లో పాల్గొంటదని ‘నానే నెక్స్ట్ సీఎం’ ధీమాగా, ధైర్యంగా వున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ragini Dwivedi  injured  hot news  stills  

Other Articles

Today on Telugu Wishesh