Lachimdeviki O Lekkundhi First Look Launch

Lachimdeviki o lekkundhi first look launch

Lachimdeviki O Lekkundhi Logo Launch, Lachimdeviki O Lekkundhi Logo Release, Lachimdeviki O Lekkundhi Logo, Lachimdeviki O Lekkundhi movie first look, Lachimdeviki O Lekkundhi posters, Lachimdeviki O Lekkundhi movie news, Lachimdeviki O Lekkundhi stills, Lachimdeviki O Lekkundhi

Lachimdeviki O Lekkundhi First Look Launch: Naveen chandra and Lavanya tripati latest upcoming film Lachimdeviki O Lekkundhi. This movie Logo Launched.

లచ్చిందేవికి ఓ లెక్కుంది ఫస్ట్ లుక్ విడుదల

Posted: 08/24/2015 10:45 AM IST
Lachimdeviki o lekkundhi first look launch

‘అందాల రాక్షసి’ ఫేం నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠీ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘LOL’. LOL అంటూ ‘లచ్చిందేవికి ఓ లెక్కుంది’ అనే టైటిల్ ను ఖరారు చేసారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ లోగో విడుదలను నిన్న హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో విడుదల చేసారు.

ఈ కార్యక్రమంలో కీరవాణి, జగదీష్ తలశిల, నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠీ తదితరులు పాల్గొన్నారు. మయూఖ క్రియేషన్స్ బ్యానర్ పై ప్రసాద్ కామినేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి జగదీష్ తలశిల దర్శకత్వం వహిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

ఈ లోగో కు మంచి టాక్ లభించింది. ఢిఫరెంట్ స్టైల్ లో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ప్రతిదానికి ఓ లెక్కుంటుంది. అలాగే లక్ష్మీదేవికి కూడా ఓ లెక్కుంటుంది అనే కాన్సెప్టుతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Lachimdeviki O Lekkundhi  Movie logo  stills  posters  

Other Articles