Nithin Courier Boy Kalyan Audio Released

Nithin courier boy kalyan audio released

Courier Boy Kalyan Audio Released, Courier Boy Kalyan Audio, Courier Boy Kalyan movie news, Courier Boy Kalyan audio updates, Courier Boy Kalyan latest details, Courier Boy Kalyan news, Courier Boy Kalyan stills, Courier Boy Kalyan trailers, Courier Boy Kalyan posters, Courier Boy Kalyan

Nithin Courier Boy Kalyan Audio Released: Nithin latest film Courier Boy Kalyan. anoop, karthik music. Yami gautham heroine. premsai directon. Audio will be released.

విడుదలైన కొరియర్ బాయ్ కళ్యాణ్ పాటలు

Posted: 08/24/2015 10:38 AM IST
Nithin courier boy kalyan audio released

తెలుగులో ‘ఘర్షణ’, ‘ఏమాయ చేసావే’ వంటి హిట్ చిత్రాలను అందించిన దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ సమర్పణలో నితిన్, యామీ గౌతమ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’. గురు ఫిలింస్ పతాకంపై మల్టీడైమన్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ భాగస్వామ్యంతో రూపొందుతోన్న ఈ చిత్రానికి ప్రేమ్ సాయి దర్శకత్వం వహించారు.

కార్తీక్, అనూప్ రూబెన్స్ సంయుక్తంగా సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం ఇటీవలే ఘనంగా జరిగింది. ఈ ఆడియో విడుదల కార్యక్రమానికి హీరో నితిన్, వాసుదేవ్ మీనన్ లతో పాటు అక్కినేని నాగచైతన్య, అఖిల్, నాని, రానా తదితరులు పాల్గొన్నారు.



ఇప్పటికే విడుదలైన ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వస్తుంది. రొమాంటిక్ లవ్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సత్య పొన్‌మార్, ఎడిటర్: ప్రవీణ్‌పూడి, సంగీతం: కార్తీక్, అనూప్ రూబెన్స్, నేపథ్య సంగీతం: సందీప్ చౌతా, ఆర్ట్: రాజీవన్, మాటల సహకారం: కోన వెంకట్, హర్షవర్ధన్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ప్రేమ్‌సాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nithin  Courier Boy Kalyan  Audio Released  Stills  Posters  

Other Articles