Ram Charan | Teaser | Stills | Rakul preet singh | Srinu Vaitla | Movie News | stills

Ram charan movie first look official teaser

Ram Charan First Look Official Teaser, Ram Charan Latest Film First Look Stills, Srinu Vaitla Confirmed about Chiranjeevi guest role in Ram Charan Film, Ram Charan Movie Shooting in hyderabad, Ram Charan upcoming film, Ram Charan movie news, Ram Charan movie updates, Ram Charan film news, Ram Charan movie stills, Ram Charan latest news, Ram Charan latest updates, Ram Charan

Ram Charan Movie First Look Official Teaser: The Official #RC9 Teaser, launched by #Megastar at his Birthday Celebrations Function, stars Ram Charan, Rakul Preet & Chiranjeevi, is directed by Srinu Vaitla, produced by DVV Danayya and Music By Thaman.

కేకపుట్టిస్తున్న మెగాపవర్ స్టార్ ఫస్ట్ లుక్ టీజర్

Posted: 08/22/2015 09:36 AM IST
Ram charan movie first look official teaser

మెగాపవర్ స్టార్ రాంచరణ్ హీరోగా నటిస్తున్న తన 9వ చిత్రం ప్రముఖ దర్శకుడు శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ‘డి.వి.వి. ఎంటర్టైన్మెంట్స్ ఎల్ ఎల్ పి.’ పతాకం పై శ్రీమతి డి. పార్వతి సమర్పణలో హిట్ చిత్రాల నిర్మాత దానయ్య డి.వి.వి నిర్మిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు(ఆగష్టు22) సంధర్భంగా నిన్న రాత్రి ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసారు. ఇందులో చరణ్ లుక్స్ సింప్లీ సూపర్బ్. స్టైలిష్ మాస్ లుక్ లో అదరగొట్టాడు. విజువల్స్ పరంగా చాలా గ్రాండ్ గా కనిపిస్తుంది. చరణ్ ఇందులో చాలా కొత్తగా కనిపిస్తున్నాడు. ముఖ్యంగా యాక్షన్ సీన్లలో కుమ్మేసాడని అర్థమవుతుంది.

ఇకపోతే ఇందులో చెర్రీ చెప్పిన డైలాగ్స్ కు మెగా అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ‘నీ మీటర్ పగిలితేగానీ నా మీటర్ అర్థంకాదు’ అంటూ చెర్రీ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. అయితే ఈ చిత్రానికి ఇంకా ఎలాంటి టైటిల్ ను ఖరారు చేయలేదు. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్ మీకోసం అందిస్తున్నాం... మీరు ఓ లుక్కేయండి.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుంది. తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ స్టిల్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇందులో చరణ్ ఓ స్టంట్ మాస్టర్ పాత్రలో కనిపించనున్నాడు. ఈ చిత్రానికి ‘బ్రూస్ లీ’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. రాంచరణ్ సరసన తొలిసారిగా రకూల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా జతకడుతుంది. త్వరలోనే అన్ని వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారు

ఈ చిత్రానికి కథ : కోన వెంకట్, గోపి మోహన్, మాటలు: కోన వెంకట్, రచనా సహకారం: ఉపేంద్ర మాధవ్, ప్రవీణ్; లైన్ ప్రొడ్యూసర్ : కృష్ణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వి. వై. ప్రవీణ్ కుమార్, సమర్పణ : డి. పార్వతి, నిర్మాత : దానయ్య డి.వి.వి, దర్శకత్వం: శ్రీనువైట్ల.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Teaser  Stills  Rakul preet singh  Srinu Vaitla  Movie News  stills  

Other Articles