Rudramadevi | Overseas Rights | Sold Out | Anushka | Allu Arju | latest posters | Trailers

Anushka rudramadevi overseas rights sold out

Rudramadevi Movie Overseas Rights Sold Out, Rudramadevi Movie Latest Poster, Rudramadevi movie news, Rudramadevi movie updates, Rudramadevi stills, Rudramadevi movie posters, Rudramadevi details, Rudramadevi censor, Rudramadevi release date, Rudramadevi

Anushka Rudramadevi Overseas Rights Sold Out: Director Gunasekhar latest film Rudhramadevi. Anushka, Rana, And Allu Arjun is doing a special cameo as Gona Gannareddy. This historic story gets more energy now, with Megastar Chiranjeevi becoming part of it. Chiranjeevi Garu has narrated the story of Rudhramadevi In the movie. Rudhramadevi movie Written, Produced and Directed by Gunasekhar.

రుద్రమదేవి ఓవర్సీస్ హక్కులు అమ్మకం

Posted: 08/17/2015 10:29 AM IST
Anushka rudramadevi overseas rights sold out

శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో గుణా టీం వర్క్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ స్వీయ దర్శకనిర్మాణంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రుద్రమదేవి’. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో బిజీగా వుంది. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.

ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం భాషలలో గ్రాండ్ గా సెప్టెంబర్ 4వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ఈ సంధర్భంగా ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున్న మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ‘రుద్రమదేవి రథం’ ను ఏర్పాటు చేసి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

 

అంతే కాకుండా ఓవర్సీస్ లో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. తాజా సమాచారం ప్రకారం ఓవర్సీస్ లో ఈ చిత్ర హక్కులు భారీ మొత్తానికి అమ్ముడుపోయాయి. దాదాపు 4కోట్ల రూపాయలకు ‘రుద్రమదేవి’ ఓవర్సీస్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఇలా అన్ని ఏరియాలలో కూడా రుద్రమదేవి చిత్రానికి భారీగా బిజినెస్ జరుగుతుండటంతో చిత్ర యూనిట్ చాలా సంతోషంగా వున్నారు.

రుద్రమదేవి పాత్రలో అనుష్క నటించగా, గోనగన్నారెడ్డి పాత్రలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించాడు. అలాగే ఈ చిత్రంలో రానా ఓ కీలక పాత్రలో నటించాడు. నిత్యామీనన్, ప్రకాష్ రాజ్, కృష్ణంరాజు తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఆడియో ఇప్పటికే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rudramadevi  Overseas Rights  Sold Out  Anushka  Allu Arju  latest posters  Trailers  

Other Articles