Nikhil Shankarabharanam Movie Motion Poster

Nikhil shankarabharanam movie motion poster

Shankarabharanam movie first look poster, Shankarabharanam movie first look, Nikhil Shankarabharanam movie news, Nikhil Shankarabharanam movie updates, Nikhil Shankarabharanam stills, Nikhil Shankarabharanam posters, Nikhil Shankarabharanam first looks

Nikhil Shankarabharanam Movie Motion Poster: Actor nikhil latest film Shankarabharanam. This movie Motion Poster released. Uday Nandanavanam director.

విదేశాల్లో చిందులేస్తున్న నిఖిల్ శంకరాభరణం

Posted: 08/17/2015 10:20 AM IST
Nikhil shankarabharanam movie motion poster

నటుడు నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘శంకరాభరణం’. ‘స్వామిరారా’, ‘కార్తికేయ’, ‘సూర్య వర్సెస్ సూర్య’ వంటి వరుస హిట్ చిత్రాల నిఖిల్ నటిస్తున్న చిత్రమిదే. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే ప్రారంభమయ్యింది. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ విదేశాల్లో జరుగుతుంది.

ఇందులో నిఖిల్ సరసన తొలిసారిగా నందిత హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు మంచి స్పందన వచ్చింది. అయితే తాజాగా ఈ చిత్ర మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. MVV సినిమా బ్యానర్ పై నిర్మాత ఎంవివి సత్యనారాయణ నిర్మిస్తున్నారు.

ఈ చిత్రం ద్వారా ఉదయ్ నందనవనం దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ఈ చిత్రానికి ప్రముఖ రచయిత కోన వెంకట్ కథ, స్ర్కీన్ ప్లే, డైలాగ్స్ ను అందిస్తున్నారు. క్రైం కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకొని, త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nikhil  Shankarabharanam  First look  Stills  

Other Articles