Alia Bhatt kiss to Shahid kapoor

Alia bhatt kiss to shahid kapoor

Alia Bhatt kiss to Shahid kapoor, Shaandaar Movie Official Trailer, Shaandaar Movie First Look Poster, Shaandaar Movie News, Shaandaar Movie Stills, Shahid Kapoor movie news, Shahid Kapoor movie stills, Shahid Kapoor latest news, Alia Bhatt latest stills, Alia Bhatt hot stills, Alia Bhatt movies, Alia Bhatt movie news, Alia Bhatt

Alia Bhatt kiss to Shahid kapoor: The Official Trailer of Shahid Kapoor and Alia Bhatt's next film Shaandar. directed by Vikas Bahl and produced by Karan Johar, Anurag Kashyap and Vikramaditya Motwane.

అక్కడ చూసి ఇక్కడ ముద్దు పెట్టేసింది

Posted: 08/14/2015 01:34 PM IST
Alia bhatt kiss to shahid kapoor

బాలీవుడ్ లో షాహిద్ కపూర్, ఆలీయా భట్ జంటగా నటించిన తాజా చిత్రం ‘షాందర్’. ఇటీవలే విడుదలైన పోస్టర్లు, ట్రైలర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ ట్రైలర్లో ఆలీయా మరోసారి బికినీ ధరించి పిచ్చెక్కించేసింది. పూర్తిస్థాయి లవ్, రొమాంటిక్ ఎంటర్ టైనర్ తరహాలో ఈ సినిమా వుండబోతున్నట్లుగా తెలుస్తోంది

అయితే ఈ ట్రైలర్ విడుదల కార్యక్రమంలో షాహిద్, ఆలీయాలు పాల్గొన్నారు. ట్రైలర్ లాంచ్ అయ్యాక... వెంటనే షాహిద్ కపూర్ బుగ్గపై ఆలీయా ముద్దుపెట్టి అందరికీ షాకిచ్చింది. ప్రస్తుతం ఈ అమ్మడు ఇచ్చిన ముద్దు గురించి బాలీవుడ్ జనాలు గుసగుసలు పెట్టుకుంటున్నారు. అయితే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్లో కూడా ఇదేవిధంగా ముద్దుపెట్టినట్లుగా వుండటంతో సినీజనాలు ఈ విషయాన్ని తేలికగా తీసుకుంటున్నారు.



వికాస్ బహల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్ సమర్పణలో ధర్మ ప్రొడక్షన్స్ మరియు ఫాంటమ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కరణ్ జోహర్ మరియు ది ఫాంటమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Alia Bhatt  kiss  Shahid kapoor  Shaandaar  Official Trailer  First Look Poster  Karan Johar  stills  

Other Articles