Vikram 10 Enradhukulla Movie Official Teaser

Vikram 10 enradhukulla movie official teaser

10 Enradhukulla Movie Official Teaser, 10 Enradhukulla Movie First Look Posters, 10 Enradhukulla Movie news, 10 Enradhukulla Movie trailer date, 10 Enradhukulla Movie teaser date, 10 Enradhukulla Movie stills, 10 Enradhukulla Movie posters, 10 Enradhukulla Movie, Vikram, Samantha

Vikram 10 Enradhukulla Movie Official Teaser10 Enradhukulla Movie Official Teaser: Watch the action packed teaser of '10 Endrathukulla' starring Vikram & Samantha and directed by Vijay Milton. The music is composed by D. Imman and produced by Fox Star Studios and AR Murugadoss

దుమ్మురేపుతున్న విక్రమ్ 10 ఎంద్రతుకుల్ల టీజర్

Posted: 08/14/2015 10:34 AM IST
Vikram 10 enradhukulla movie official teaser

తమిళంలో విక్రమ్, సమంత జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘10 ఎంద్రతుకుల్ల’. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ ట్రైలర్ ను తాజాగా విడుదల చేసారు. పూర్తి స్థాయి లవ్, రొమాంటిక్ యాక్షన్ సన్నివేశాలతో ఈ ట్రైలర్ అదరగొడుతుంది.

ఓ రోడ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో భారీ యాక్షన్ సన్నివేశాలు వుండనున్నాయి. ప్రస్తుతం ఈ ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. ప్రముఖ దర్శకుడు ఏఆర్ మురుగదాస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజయ్ మిల్టన్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.



డి. ఇమాన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను ఈ నెల చివర్లో విడుదల చేయనున్నారు. అలాగే ఈ చిత్రాన్ని అక్టోబర్ 21న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Vikram  10 Enradhukulla  Official Teaser  First look posters  Samantha  

Other Articles