Rudramadevi Malayalam Title Logo

Rudramadevi malayalam title logo

Rudramadevi Movie Malayalam Title Logo, Rudramadevi Movie Latest Poster, Rudramadevi movie news, Rudramadevi movie updates, Rudramadevi stills, Rudramadevi movie posters, Rudramadevi details, Rudramadevi censor, Rudramadevi release date, Rudramadevi

Rudramadevi Malayalam Title Logo: Director Gunasekhar latest film Rudhramadevi. star-cast like Anushka, Rana and others, while Allu Arjun is doing a special cameo as Gona Gannareddy. This historic story gets more energy now, with Megastar Chiranjeevi becoming part of it. Chiranjeevi Garu has narrated the story of Rudhramadevi In the movie. Rudhramadevi movie Written, Produced and Directed by Gunasekhar.

రుద్రమదేవి మలయాళం టైటిల్ లోగో విడుదల

Posted: 08/11/2015 12:15 PM IST
Rudramadevi malayalam title logo

తెలుగు సినీ ఇండస్ట్రీలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రుద్రమదేవి’. ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ స్వీయ దర్శకనిర్మాణంలో రూపొందుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో అందాల భామ అనుష్క రుద్రమదేవిగా నటించింది. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ‘గోన గన్నారెడ్డి’ పాత్రలో నటించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుపుకుంటోంది.

ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలలో విడుదల చేయాలని అనుకున్నారు. కానీ తాజాగా ఈ చిత్రాన్ని మలయాళంలో కూడా విడుదల చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం మలయాళం వర్షెన్ కు సంబంధించిన డబ్బింగ్ పనులను కూడా మొదలుపెట్టేసారు.



ఎందుకంటే బన్నీకి మలయాళంలో కూడా భారీ క్రేజ్ వుండటంతో... మలయాళంలోకి కూడా ఈ చిత్రాన్ని అనువదిస్తున్నారు. తాజాగా మలయాళం వర్షెన్ కు సంబంధించిన టైటిల్ లోగోను చిత్ర యూనిట్ విడుదల చేసారు. ఈ చిత్రంలో రానా ఓ కీలక పాత్రలో నటించాడు. నిత్యామీనన్, ప్రకాష్ రాజ్, కృష్ణంరాజు తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు.

ఇళయరాజా సంగీతం అందించిన ఈ చిత్ర ఆడియో ఇటవలే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. అలాగే ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం భాషలలో సెప్టెంబర్ 4వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

Rudramadevi Movie Malayalam Title Logo Released

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rudramadevi  Malayalam Title Logo  Anushka  Allu Arju  latest posters  Trailers  

Other Articles