Actress Sneha Blessed With A Baby Boy

Actress sneha blessed with a baby boy

Sneha Prasanna Blessed With A Baby Boy, Sneha Blessed With A Baby Boy, Actress Sneha Blessed With A Baby Boy, Actress Sneha blessed with baby boy, Actress Sneha latest news, Actress Sneha delivery, Actress Sneha news, Actress Sneha stills, Sneha

Actress Sneha Blessed With A Baby Boy: Famous star couple Sneha and Prasanna have been blessed with a baby boy. Actress Sneha latest news, updates, stills, gallery.

పండంటి బాబుకు జన్మనిచ్చిన నటి స్నేహ

Posted: 08/11/2015 11:04 AM IST
Actress sneha blessed with a baby boy

గతంలో తెలుగులో అగ్ర, స్టార్ హీరోల సరసన నటించిన స్నేహా నటుడు ప్రసన్న కుమార్ ను పెళ్లి చేసుకొని సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చింది. ఆ తర్వాత మళ్లీ కొంతకాలానికి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేసింది. ‘ఉలవచారు బిర్యానీ’ సినిమాతో మళ్లీ తెలుగులో కనిపించింది. ఆ తర్వాత తెలుగులో నేరుగా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ సినిమాలో కనిపించి అలరించింది.

అయితే నిన్న స్నేహ ఓ పండంటి బాబుకు జన్మనిచ్చింది. తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా వున్నారని తెలిసింది. ఈ విషయంతో స్నేహ మరియు ప్రసన్నకుమార్ ల ఇరు కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా వున్నారు. స్నేహ దంపతులకు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేసారు.

Sneha Prasanna Blessed With A Baby Boy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sneha  Prasanna kumar  Blessed  Baby boy  News  stills  

Other Articles