SIIMA Awards 2015 event updates

Siima awards 2015 event updates

SIIMA Awards 2015 updates, SIIMA Awards 2015 news, SIIMA Awards 2015 stills, SIIMA Awards 2015 gallery, SIIMA Awards 2015 details, SIIMA Awards 2015 photos, SIIMA Awards stills, SIIMA Awards photos, SIIMA Awards

SIIMA Awards 2015 events updates: The biggest and the most anticipated South Indian International Movie Awards (SIIMA) event start from 6th& 7th August in Dubai.

ముగిసిన సైమా అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమం

Posted: 08/08/2015 01:10 PM IST
Siima awards 2015 event updates

దుబాయ్ లో సౌత్ ఇండస్ట్రీ సినీతారలతో కళకళలాడింది. ప్రస్తుతం దుబాయ్ లో సైమా 2015 అవార్డుల కార్యక్రమం జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ఆగష్టు 6వ తేదిన అట్టహాసంగా ప్రారంభమయ్యింది. ఈ కార్యక్రమం నిన్నటితో ముగిసాయి. రెండు రోజులు కన్నుల పండగగా జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం భాషలకు చెందిన సినీతారలందరూ కూడా పాల్గొన్నారు.

దుబాయ్ లోని వరల్డ్ ట్రెడ్ సెంటర్ లో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తారలు ఆటపాటలతో, అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమాలతో మారుమ్రోగిపోయింది. ఈ కార్యక్రమంలో ఎవరెవరికి అవార్డులు లభించాయో మరికొద్ది గంటల్లో ప్రకటించనున్నారు. ఈ కార్యక్రమానికి టాలీవుడ్ నుంచి చాలా మంది సినీతారలు హాజరయ్యారు. అలాగే మిగతా సినీ ఇండస్ట్రీల నుంచి కూడా భారీ అగ్ర, స్టార్ తారలు హాజరయ్యారు.

SIIMA Awards 2015 event updates

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SIIMA Awards 2015  allu arjun  lakshmi rai  DSP  stills  

Other Articles